ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Thursday, 27 November 2014

ఈ రకమైన ఉత్తర్వులు కేవలం హిందు మతస్తులకే ????

విధి నిర్వహణలో ఉన్న పోలీసులు అయ్యప్ప దుస్తులు ధరించవద్దంటూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. యూనిఫాం సర్వీసు ఉద్యోగులు మతపరమైన చిహ్నాలు ధరించవద్దని పోలీసుల మాన్యూవల్‌ స్పష్టం చేస్తోందని అందులో పేర్కొన్నారు.
.....
ఈ రకమైన ఉత్తర్వులు కేవలం హిందు మతస్తులకే వర్తింపజేస్తున్నారు. యూనిఫాం సర్వీసు ఉద్యోగులైన ముస్లింలకు ఎందుకు వర్తింప జేయడం లేదు..? @ జనబందు.



No comments:

Powered By Blogger | Template Created By Lord HTML