ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Sunday, 9 November 2014

నిద్రలేవగానే ఎవర్ని చూస్తే ఆ రోజంతా శుభ ప్రదం అవుతుంది ..?



నిద్రలేవగానే ఎవర్ని చూస్తే ఆ రోజంతా శుభ ప్రదం అవుతుంది ..?

వేదవేత్తనూ... సుమంగళినూ... గోవునూ...
అగ్ని హోత్రాన్నీ చూసిన మంచి ఫలములు కలుగుతాయి .
నదీని , సముద్రాన్నీ, సరసునూ చూస్తే దోషాలు పోతాయి.
పెరుగూ, నేయి , ఆవాలూ,అద్దమూ వంటి వాటిని చూడటం అశుభము.
అలాగే ముఖాన్ని నేతిలో చూస్తే చిరకాలం ఆరోగ్యంగా జీవిస్తారు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML