యత్ర జ్యోతి రజస్రం యస్మిన్ లోకే భ్యర్హితం తస్మిన్మాదేహి
ప్లవ మానామృతే లోకే అక్షితే అమృతత్త్వం చ గచ్చత్యోన్నమః
ఎక్కడ నిరంతరం జ్యోతి వెలిగి యుండునో, ఏ లోకమున జ్యోతి పూజింప బడుచుండునో, అక్కడ నన్ను చేర్చుము. అచటికి చేరి అమృతమయమైన లోకమున అమృతత్త్వమును పొందుదును.( అనగా జ్యోతి వెలుగుచున్న లోకము( గృహము) అమృతమయమైనదని) అని విష్ణుమూర్తి పలికెను.

No comments:
Post a Comment