ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Friday, 21 November 2014

జన్మ నక్షత్రం లో పాపపు గ్రహాలూ ఎక్కువ ఉండి. జీవితములో శాంతి కరువయినపుడు ఏమి చేయాలి ????

జన్మ నక్షత్రం లో పాపపు గ్రహాలూ ఎక్కువ ఉండి. జీవితములో శాంతి కరువయినపుడు, ప్రతి మంగళవారం సాయంత్రం ఆంజనేయుని గుడికి వెళ్లి 18- ప్రదక్షిణాలు చేసేటప్పుడు, సింధూరము తో చేసిన అక్షతలు చేత ధరించాలి, అలా చేసి ఆ అక్షంతలు ఆంజనేయుని ముందు వేసి, నాకు పట్టిన శని వదిలి పోవాలి అని ఆ ఆంజనేయుని ప్రార్దించాలి . ప్రదక్షిణాలు చేయునపుడు హనుమాన్ చాలీసా చదవాలి. ( ఒక వేళ చూడకుండా చదువుట రానపుడు పుస్తకములో చూసి చదవాలి )



No comments:

Powered By Blogger | Template Created By Lord HTML