గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 21 November 2014

మతం మారినవారు, మారబోతున్న వారు ఒక విషయం మర్చిపోకండి. (కొంతమందికి మాత్రమె సంబందించిన విషయము )

మతం మారినవారు, మారబోతున్న వారు ఒక విషయం మర్చిపోకండి. ఆ క్రిస్టియన్ ల పిలుపు ఇది
''మేము నీతివంతులను ఆహ్వానించుట లేదు. పాపులను మాత్రమే ఆహ్వానిస్తున్నాము.'' ఇది వారి నినాదం. ఇవి చర్చిల బయట పెద్దపెద్ద అక్షరాలతో వ్రాసి ఉంటాయి. ఎప్పుడైనా గమనించారా? మీరు పాపులా? పాపపు పనులు తప్ప మంచిపనులు చేయరా? మీలో మతం మారిన కొందరిని చుస్తే నిజంగా పాపులే అనిపిస్తుంది. ఎంతసేపు పక్కనోడిని మతం మార్చడం, దైవదూషణకి దిగడం, వాడెవడో పనికిమాలిన పాష్టర్ చెప్పాడని నిజానిజాలు తెలుసుకోకుండా దేవతలని,హిందువులని అవమానపరచం చేస్తున్నారు. మీరు హిందువుల నుండి వచ్చినవారే అన్న సంగతిని మరిచిపోకండి. మీరు పక్కవారిని ప్రలోభాలకు గురించేయడం, దైవదూషణ చేయడం చేయకండి. రేపటి రోజున ఇక్కడ కాకపోయినా పైన సమాధానం చెప్పడానికి కూడా అవకాశం ఉండదు. ఎవడో ఒకడు చెప్పిన పిచ్చి మాటలు, పిచ్చి రాతలు పట్టుకొని సృష్టి ఆది నుండి విస్తరించి ఉన్న దైవాన్ని నిందించకండి.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML