శివషడక్షరస్తోత్రం
ఓంకారం బిందుసంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః |
కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః || ౧ ||
నమంతి ఋషయో దేవా నమంత్యప్సరసాం గణాః |
నరా నమంతి దేవేశం నకారాయ నమో నమః || ౨ ||
మహాదేవం మహాత్మానం మహాధ్యానం పరాయణమ్ |
మహాపాపహరం దేవం మకారాయ నమో నమః || ౩ ||
శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకమ్ |
శివమేకపదం నిత్యం శికారాయ నమో నమః || ౪ ||
వాహనం వృషభో యస్య వాసుకిః కంఠభూషణమ్ |
వామే శక్తిధరం దేవం వకారాయ నమో నమః || ౫ ||
యత్ర యత్ర స్థితో దేవః సర్వవ్యాపీ మహేశ్వరః |
యో గురుః సర్వదేవానాం యకారాయ నమో నమః || ౬ ||
షడక్షరమిదం స్తోత్రం యః పఠేచ్ఛివసన్నిధౌ |
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే || ౭ ||

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


Friday, 21 November 2014
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment