దశరథ ప్రోక్త శని స్తోత్రం
నమః కృష్ణాయ నీలయ , శిఖి ఖండ నిభాయచ|
నమో నిల మథూకాయ, నిలోత్పల నిభాయచ|
నమో నిర్మాంస దేహాయ,దీర్ఘ శృతి జటాయచ|
నమో విశాల నేత్రాయ,శుష్కోదర భయానక|
నమః పౌరుష గాత్రాయ,స్థూల రోమాయతే నమః|
నమో నిత్య క్షుధార్తాయ, నిత్య త్రుప్తాయతే నమః|
నమో దీర్ఘాయ శుష్కాయ,కాలదంష్ట్ర నమోస్తుతే|
నమస్తే ఘోర రూపాయ, దుర్నిరీక్ష్యాయతే నమః|
నమస్తే సర్వ భక్షాయ,వలీముఖ నమోస్తుతే|
సూర్యపుత్ర నమస్తేస్తు,భాస్కరో భయ దాయినే|
అధో దృష్టే నమస్తేస్తు,సంవర్థక నమోస్తుతే|
నమో మందగాతే తుభ్యంనిష్ప్రభాయ నమోనమః|
తపసా జ్ఞాన దేహాయ,నిత్యయోగ రతాయచ|
జ్ఞాన చక్షుర్నమస్తేస్తూ ,కశ్యపాత్మజ సూనవే|
తుష్టో దదాసి రాజ్యం తం,క్రకుద్దో హరసి తత్ క్షణాత్|
దేవాసుర మనుష్యాశ్చ,సిద్ధ విధ్యాధారో రగాః|

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


Saturday, 15 November 2014
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment