ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Friday, 21 November 2014

భార్య ఆస్తి భర్త లాక్కుంటే, ఆ ఆస్తి మళ్ళి మాకు రావాలంటే ఏమిచేయాలి చెప్పండి ????



భార్య ఆస్తి భర్త లాక్కుంటే, ఆ ఆస్తి మళ్ళి మాకు రావాలంటే ఏమిచేయాలి చెప్పండి ????




ఒక ఉసిరికాయను సగానికి కోసి అందులో గింజలు తీసి , డొప్పల చేసి అందులో నెయ్యి పోసి వత్తులు వేసి ప్రతి రోజు సాయంత్రం, మీ ఇంటి గడప బయట వెలిగించండి. అలా వెలిగించునపుడు, వెలిగించాక , ఆ కారణముగా నా భర్త లాక్కున్న ఆస్తి నాకు తిరిగి రావాలని ఇస్తా దైవాన్ని కోరుకోండి

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML