ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Labels

గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Tuesday, 11 November 2014

మధురాష్టకం శ్రీ పాద వల్లభాచార్యుడు రచించిన అత్యంత సుందరమైన సంస్కృత స్తుతి.

మధురాష్టకం శ్రీ పాద వల్లభాచార్యుడు రచించిన అత్యంత సుందరమైన సంస్కృత స్తుతి. ఇందులో శ్రీకృష్ణుడ్ని కీర్తిస్తాడు. మధురాష్టక పారాయణం ద్వారా నవవిధ భక్తిలోని నాలుగు పార్శ్వాలు, స్మరణం, కీర్తనం, దర్శనం మరియు సేవ అన్నవి ఫలిస్తాయి.

మధురాష్టక మూలం

అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురమ్ |హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ || ౧ ||వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురమ్ |చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ || ౨ ||వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ |నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ || ౩ ||గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురమ్ |రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ || ౪ ||కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురమ్ |వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ || ౫ ||గుంజా మధురా మాలా మధురా యమునా మధురా వీచీ మధురా |సలిలం మధురం కమలం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ || ౬ ||గోపీ మధురా లీలా మధురా యుక్తం మధురం ముక్తం మధురమ్ |దృష్టం మధురం శిష్టం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ || ౭ ||గోపా మధురా గావో మధురా యష్టిర్మధురా సృష్టిర్మధురా |దలితం మధురం ఫలితం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ || ౮ ||....
మీ.....వల్లూరి రామకృష్ణాచార్యులు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML