గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Tuesday, 11 November 2014

హైందవ సోదరులకు నావిన్నపము. మీ..బొక్కా సత్యశివబాలబాలాజీ(హిందూ).

హైందవ సోదరులకు నావిన్నపము.
పతనమైపోతున్న సనాతనమైన మన హిందూధర్మాన్ని కాపాడండి.
సుసంపన్నమైన సనాతనధర్మాన్ని నిలబెట్టండి..
ఇలా చెయ్యాలంటే ఒక్కటే మార్గము..
మనధర్మంలో మనిషి నరనరంలోను జీర్ణించుకు పోయిన కులవ్యవస్థను పూర్తిగా రూపు మాపగలగాలి అప్పుడే హైందవ ఐక్యత సాధ్యమవుతుంది.
అప్పుడు ప్రతి ఒక్కరు హిందువుగా మారి నేను హిందువుని అని చెప్పకుంటాడు.
అప్పుడు ఎవరైనా నీకులం ఏమిటి అంటే సమాధానం హిందూ.
నీ మతం ఏమిటి అంటే హిందూ.
నీ ధర్మము ఏమిటి అంటే హిందూ.
నువ్వు ఎవరు అని అడిగితే నేను పరమాత్మస్వరూపుడనగు హిందూ.
అని గర్వంగా చెప్పుకుంటాడు..
అందరూ ముందడుగు వెయ్యండి
ప్రజలలోను హైందవులలోను చైతన్యం తీసుకురావడనికి దీక్షను వహించండి.
భారతదేశ ఆత్మగౌరవాన్ని కాపాడటానికి
నవ భారత నరసింహాలై గర్జించండి...
అన్య మతముల వారితో వాదించుట వలన ప్రయోజనము లేదు దానివలన వాళ్ళకు మనమే ప్రచారము చేసినవారము అవుతున్నాము.
ప్రతీ ఒక్కరు ఒక రామబాణంగా మారండి.
ప్రతీ ఒక్కరు ఒక ధర్మాన్ని నిర్వర్తించే ఒక ఆచార్యుని గా మారండి...
దయచేసి మన ధర్మాన్ని కాపాడండి.
దయచేసి మన దేశ ఆత్మీయతను కాపాడండి.
ధర్మో రక్షిత రక్షత:
మీ..బొక్కా సత్యశివబాలబాలాజీ(హిందూ).

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML