
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 23 November 2014
శ్రీ సురభి దేవ్యై నమః
సర్వ తీర్థమయీం దేవీం వేదదేవాత్మికాం శివాం
సురభీం యఙ్ఞస్య జననీం మాతరం త్వా నమామ్యహం
సర్వతీర్థమయి అయిన దేవి గోమాత! వేదములూ, దేవతలూ గోవులోనే ఉన్నాయి. శుభ స్వరూపురాలు, సురభి అయిన గోమాత యఙ్ఞమునకు తల్లివంటిది. ఆ తల్లికి నమస్కరిస్తూ, సర్వదేవతామయమైన గోవును సేవిస్తే దేవతలందరూ సంతోషిస్తారని వేదశాస్త్రాలు చెప్పిన సత్యవచనాలు. గ్రహదోషాలు లాంటివి పోవాలంటే గోవును సేవించటం వలన, పూజించడం వలన అన్నిటికంటే అత్యుత్తమమైన మార్గమని చతుర్వేదాలు చెబుతున్నాయి.
శ్రీ సురభి దేవ్యై నమః
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment