గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 25 June 2014

మన భారతీయ ఉపాసనా సంప్రదాయాలను సమస్తంగా దర్శిస్తే

మన భారతీయ ఉపాసనా సంప్రదాయాలను సమస్తంగా దర్శిస్తే ఒకే పరతత్త్వాన్ని ఆయా సంప్రదాయజ్ఞులు ఆయా పద్ధతులలో కొలుచుకుంటున్నారని అర్థమౌతుంది. ఈ తాత్త్విక స్పృహ కలిగిన జ్ఞానంతో ఎవరి ఇష్టదేవతను వారు ఆరాధిస్తే మత బేధాలు, వైషమ్యాలు, ఒరి పరంపరను విభిన్నం చేసి మార్చడాలు ఉండవు. క్రమంగా సర్వదేవతలూ తన ఇష్టదేత యొక్క స్వరూపాలేనన్న అవగాహన ఏర్పడుతుంది. ఏ సహస్రనామమైనా ఇదే లక్ష్యాన్ని సిద్ధింపజేసే విధంగా కూర్చబడింది. సూర్యుని కిరణాలన్నీ ఆయనకు భిన్నం కావు. దేవతలలో దేవత్వమంగా ఒకే పరతత్త్వానిది. ’ఏదో ఒకటి’ కాద్ - ’అన్నీ ఒకటి’ అనే దర్శన సిద్ధికోసమే ఈ సహస్ర నామ స్తోత్రాలు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML