గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Saturday, 21 June 2014

దేవాలయాలలోనూ, పురావస్తుశాఖ భవనాలలోనూ అనేక విధాలైన గణపతి ప్రతిమలు చూస్తాం.

దేవాలయాలలోనూ, పురావస్తుశాఖ భవనాలలోనూ అనేక విధాలైన గణపతి ప్రతిమలు చూస్తాం. 

బాలగణపతి - చిన్నపిల్లవాడిగా చిత్రితమైన ప్రతిమ; 
తరుణ గణపతి - నవయువకునిగా వున్న గణపతి; 
వినాయకుడు - నాలుగు చేతులలో విరిగిన దంతం, అంకుశం, పాశం, మాలలు, తొండంలో మోదకం పట్టుకుని కూర్చొని గానీ, నిలబడినట్లుగానీ ఉండే ప్రతిమ;
హేరంబ గణపతి - అయిదు తలలతో, ఒక్కో ముఖంలో మూడు కన్నులు, పది చేతులతో, సింహ వాహనుడైన ప్రతిమ;
వీర విఘ్నేశుడు - యుద్ధ ప్రియునిలా అనేక ఆయుధాలు పది చేతులలో ధరించిన ప్రతిమ;
శక్తి గణపతి - లక్ష్మి, బుద్ధి, సిద్ధి, పుష్టి మొదలైన శక్తులతో కూడినది;
నృత్య గణపతి - నృత్యం చేస్తున్న భంగిమలో వుండే ప్రతిమ;
వరసిద్ధి వినాయకుడు -వినాయక చవితినాడు పూజితమయ్యే ప్రతిమ.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML