గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 14 May 2014

మన దేహంలో ఉన్న ఆత్మశక్తి కారణంగానే మనసు, బుద్ధి, ఇంద్రియాలు చైతన్యవంతమై కర్మలను ఆచరిస్తున్నాయి. ఆ ఆత్మచైతన్యమే లేకపోతే దేహం నిర్వీర్యం, నిస్తేజం అవుతుంది.

మన దేహంలో ఉన్న ఆత్మశక్తి కారణంగానే మనసు, బుద్ధి, ఇంద్రియాలు చైతన్యవంతమై కర్మలను ఆచరిస్తున్నాయి. ఆ ఆత్మచైతన్యమే లేకపోతే దేహం నిర్వీర్యం, నిస్తేజం అవుతుంది.

It is strength and strength that we want and the first step in getting the strength is to uphold the upanishads and believe that 'I am tha Atman' - Swami Vivekananda.

నేను ఆత్మస్వరూపుడను' అని మనిషి నిజ తత్త్వాన్ని ప్రతిబధిస్తున్న ఉపనిషత్తుల వాక్యాలయందు విశ్వాసం కలిగిన నాడు మనలో దేహభ్రామ్తి పోయి ఆత్మశక్తి జనిస్తుంది. అయితే దేహంలో దేహి ఎలా ఉంటాదు? ఎక్కడ ఉంటాడు? 

అంగుష్ఠమాత్రః పురుషో మధ్య ఆత్మని తిష్ఠతి!
ఈశానో భూత భవ్స్య న తతో విజుగుప్సతే!!(కఠోపనిషత్తు)

'బొటనవేలి పరిమాణంలో పురుషుడు ఈ శరీరంలో నివసిస్తున్నాడు. భూత భవిష్యత్తులకు ఆయనే అధిపతి. ఈ ఆత్మను తెలుసుకొన్నవాడు భయం చెందడు.'
సర్వవ్యాపకాలకూ ప్రభువు ఆ భగవంతుడే అనీ, ఈ దేహాన్ని నడిపిస్తున్నది ఆ దైవమే అనీ గ్రహించినప్పుడు దేహమే దేవాలయం అవుతుంది. భగవంతుని సన్నిధిలోనే మనం ఉన్నామని భావించినప్పుడు ఇంక భయానికి చోటెక్కడిది?


No comments:

Powered By Blogger | Template Created By Lord HTML