గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 14 May 2014

శ్రీ దశరథ ప్రోక్తం శనైశ్చర స్తోత్రమ్

అస్య శ్రీ శనైశ్చర స్తోత్ర మంత్రస్య దశరథ ఋషిః శనైశ్చరో దేవతాః త్రిష్టుపా చందః శనైశ్చర ప్రీత్యర్దే జపే వినియోగః 

దశరథ ఉవాచ

శ్లో|| కోణస్థ రౌద్ర మయోథ బభ్రుః
కృష్ణః శనిః పింగళ మంద సౌరిః
నిత్యం స్మృతో యో హరతే చ పీడాం 
తస్మై నమః శ్రీరవినందనాయ!!
సురాసుర కింపురుషా గణేంద్రా 
గంధర్వ విద్యాధర పన్నాగాశ్చ 
పీడ్యంతి సర్వే విషమ స్థితేన 
తస్మై నమః శ్రీరవినందనాయ!!

నరా నరేంద్రాః పశవో మృగేంద్రా 
వన్యాశ్చ యే కీట పతంగ భృంగా 
పీడ్యంతి సర్వే విషమ స్థితేన 
తస్మై నమః శ్రీరవినందనాయ!!
దేవాశ్చ దుర్గాణి వనాని యత్ర 
సేనానివేశాః పుర పట్టాణాని 
పీడ్యంతి సర్వే విషమ స్థితేన 
తస్మై నమః శ్రీరవినందనాయ!!
తిలైర్య వైర్మాష గుడాన్నదానై 
లోహేనా నీలాంబర దానతోవా
ప్రీణాది మంత్రైర్నిజ వాసరేచ 
తస్మై నమః శ్రీరవినందనాయ!!
ప్రయాగ తీరే యమునాతటే చ 
సరస్వతీ పుణ్యజలే గుహాయామ్ 
యో యోగినాం ధ్యానగతోపి సూక్ష్మః 
తస్మై నమః శ్రీ రవినందనాయ!!
అస్య ప్రదేశాత్స్వ గృహం ప్రవిష్ట 
స్వదీయ వారే సనరః సుఖీ స్యాత్ 
గృహద్గ తౌ యోన పునః ప్రయాతి 
తస్మై నమః శ్రీ రవి నందనాయ!!
స్రష్టా స్వయంభూర్భువ సత్రయస్య 
త్రాతా హరిః శం హరతే పినాకీ 
ఏకస్త్రిధా ఋగ్యజు సామమూర్తి 
తస్మై నమః శ్రీ రవి నందనాయ!!
శన్యష్టకం యః పఠతః ప్రభాతే 
నిత్యం సుపుత్రైః ప్రియ బాంధవైశ్చ 
పఠేశ్చ సౌఖ్యం భువిభోగయుక్తం 
ప్రాప్నోతి నిర్వాణ పదం పరం సః!!

పిప్పలాదునిచే చేయబడిన దశనామ శనిస్తోత్రము 

కోణస్థః పింగళో బభ్రుః. కృష్ణోరౌద్రాంతకో యమః. శౌరిశ్శనైశ్వరో మందః. పిప్పలాదేవ సంస్తుతః!
ఏతాని ధశనామాని ప్రాతరుత్థాయ యః పఠేత్ శనైశ్చర కృతాపీడా నకదాచిద్భవిష్యతి!! 

ఇతి శ్రీ దశరథ ప్రోక్తం శనైశ్చర స్తోత్రమ్ సంపూర్ణం


No comments:

Powered By Blogger | Template Created By Lord HTML