గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Tuesday, 20 May 2014

గజ ముఖుడు, భూత గణములచే సేవించ బడే వాడు,

గజాననం భూత గణాధి సేవితమ్ 
కపిత్థ జంబూ ఫల సార భక్షితమ్
ఉమా సుతం శోక వినాశ కారణమ్
నమామి విఘ్నేశ్వర పాద పంకజమ్ 

ప్రతి పదార్ధం:
గజ = ఏనుగు; ఆననం = ముఖము; భూత గణాది = భూత గణములు మొదలయిన; సేవితం = సేవించబడు; కపిత్థ = వెలగ; జంబూ = రేగు; ఫల = పండు/పళ్ళు; సార = గుజ్జు; భక్షితం = తినువాడు; ఉమ = పార్వతి; సుతం = పుత్రుడు/కొడుకు; శోక = దుఃఖం; వినాశ = నశింప జేయు; కారణం = కారణమైన వాడు;నమామి = నమస్కరింతును; విఘ్నేశ్వర = విఘ్నములకు అధిపతియైన వినాయకుని; పాద = పాదములు / చరణములు; పంక = బురద; జ = పుట్టినది; పంకజం = బురదలో పుట్టినది = కమలము/పద్మము.

గజ ముఖుడు, భూత గణములచే సేవించ బడే వాడు, వెలగ మరియు రేగు పండ్ల గుజ్జును భక్షించు వాడు, పార్వతీ పుత్రుడు, దుఃఖమును నశింప జేయుటకు కారణమైన వాడు అయిన విఘ్నేశ్వరుని పాద పద్మములకు నమస్కరిస్తున్నాను.


No comments:

Powered By Blogger | Template Created By Lord HTML