గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 18 May 2014

మా మంచి కోరికలు ఇంద్రుడు తీర్చుగాక అని ప్రార్థిస్తున్నాను.

స్తోతుర్మఘవన్ కామమా పృణు (ఋగ్వేదము 1-57-5)

మా మంచి కోరికలు ఇంద్రుడు తీర్చుగాక అని ప్రార్థిస్తున్నాను.

వేదంలో ఇంద్రశబ్దం పరమాత్మ వాచకమే. అంటే పరమాత్మను మనం ప్రార్థిస్తున్నాము. ఏ మాయవల్లనో మేము చెడ్డగా ప్రవర్తించే భావాలకు లోనైన పక్షంలో, అటువంటి కోరికలు నెరవేరకూడదని సంకల్పించాలన్నమాట. అందుకే ఈ విషయంలో కూడా ప్రార్థనలున్నాయి. విశ్వాని దేవ సలితర్దురితాని ప్రసువ ... అన్న మంత్రం ఈ విషయమే చెబుతున్నది. మేము పాపాలు చేయకుండా, పాపపు ఆలోచనలు మాలోకి రాకుండా మమ్మల్ని తీర్చుదిద్దు ప్రభూ! అని వేడుకోవాలి. ఒక్కటికి పదిసార్లు ఈ సంకల్పం చేసుకోవడం ద్వారా అది బలపడి, మనిషి సన్మార్గములో నడవగలుగుతాడు.


No comments:

Powered By Blogger | Template Created By Lord HTML