గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 14 May 2014

దుర్గాయై

దుర్గాయై దుర్గపారాయై సారాయై సర్వకారిణ్యై
ఖ్యాత్యై తధైవ కృష్ణాయై ధుమ్రాయై సతతం నమః 

దుష్టులు తన్ను చేరుటకును అవివేకులు తన్ను తెలిసికొనుటకును అలవి కానిదనియు సంకటములనుండి దాటించి రక్షించునదియు సర్వవిశ్వము లందును అన్నిటిలో సారభూతురాలును అందరికంటే శక్తికలదియు ఏ పనినైనా చేయగలదియు అగు దేవికి నమస్కారము. పరతత్త్వఙ్ఞానరూపుయగు దేవికి నమస్కారము. అఙ్ఞానులయందు అఙ్ఞాన రూపయై నల్లనిది అగు మాతకు నమస్సు. 
దుష్టులకు భయంకరియై ధూమ్రవర్ణగా నుండు జగజ్జననికి నమస్కారము.


No comments:

Powered By Blogger | Template Created By Lord HTML