గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 18 May 2014

పదేళ్ళ వయస్సు ఉన్న బాలిక పై హత్యచార యత్నం చేసి అమ్మాయి నగ్న శరీరాన్ని ఫోటో తీయడానికి ప్రయత్నించిన, క్రైస్తవ మత ప్రచారకుడి పై తిస్సుర్ పోలీసులు కేసు నమోదుతిస్సుర్, కేరళ : పదేళ్ళ వయస్సు ఉన్న బాలిక పై హత్యచార యత్నం చేసి అమ్మాయి నగ్న శరీరాన్ని ఫోటో తీయడానికి ప్రయత్నించిన నేరం క్రింద కేరళ లోని ఒక కేథలిక్ వర్గానికి చెందిన క్రైస్తవ మత ప్రచారకుడి పై తిస్సుర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు, తిస్సుర్ లోని కేథలిక్ చర్చి లో ఫాదర్ గా పనిచేస్తున్నా ముద్దాయి ఫాదర్ రాజు కోక్కన్, 44, గత గురువారం నుండి పరారయ్యారు.స్థానిక పోలిసుల కథనం ప్రకారం ముద్దాయి రాజు కోక్కన్, 44 ఈ నెల 8వ తేదిన ఒక పదేళ్ళ బాలికను తన పర్సోనేజ్ సెయింట్ పాల్స్ చర్చి కి ఆహ్వానించి క్రొత్త బట్టలను బహుమతి గా ఇచ్చాడు, క్రొత్త బట్టలలో ఉన్న బాలిక పై పాస్టర్ ప్రశంసనీయంగా వ్యాఖ్యలు చేసి మళ్ళి రావాలని ఆ బాలికకు చెప్పాడు, రెండు రోజుల తర్వాత మళ్ళి అతని దగ్గరకి వెళ్ళిన బాలికను వివస్త్రను చేసి తన మొబైల్ ఫోన్ లోని కెమరాతో ఫోటోలు తీసారని బాలిక తల్లి తమకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఫాదరి రాజు కోక్కన్ పై భారతీయ శిక్షా స్మ్రుతి లోని 376 వ సెక్షన్ క్రింద బాలికల లైంగిక హింస క్రింద మరియు, 66(IT) చట్టం క్రింద అనుమతి లేకుండా ఫోటో లు తీసినందుకు గాను కేసును నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.రాజు కోక్కన్ ను సంప్రదించడానికి ప్రయత్నించగా అతని మొబైల్ ఫోన్ స్వ్తిచేడ్ ఆఫ్ వస్తుందని ఇండియన్ ఎక్ష్ప్రెస్స్ కథనాన్ని ప్రచురించింది. 

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML