గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 18 May 2014

వధువు వరుల జాతకములో తప్పకుండా చూడవలసినవి ఏమిటో తెలుపకలరు ?? మేము క్రైస్తావులము, మేము జాతక బలములు మా పిల్లల వివాహాలకు చుసుకోవచ్చా ?? ( అడిగిన వారు : మేరి, కాజిపల్లి )

వధువు వరుల జాతకములో తప్పకుండా చూడవలసినవి ఏమిటో తెలుపకలరు ??  

మేము క్రైస్తావులము, మేము జాతక బలములు మా పిల్లల వివాహాలకు చుసుకోవచ్చా ?? 
  ( అడిగిన వారు : మేరి, కాజిపల్లి )

ఆది దంపతులయిన పార్వతి, పరమేస్వరుల జాతకములు 100% కలిసినవి. సృష్టి లో మరి ఏ ఇతర  దంపతులవి ఈ విధముగా  కలవలేదు, అన్న విషయము మనము గుర్తు ఉంచుకోవలెను. 
అయినాను జాతకము, రాజ్యాంగ పరముగా, శాస్త్రీయముగా ను అన్ని విధాల నిరూపితము కాబట్టి . 
ఈ క్రింది విషయములు వధువు వరుల జాతకములో తప్పకుండా చూడవలసినవి.

1. దశా బలం బాగుందో లేదొ చూడవలెను 
2. శత్రుదశలు కాకుండా చూసుకోవాలి 
3. షష్టాష్టక దోషం అందరికి, అన్నింటికి వర్తించదని "కాశీనాధొపాద్యాయ"  విరచిత ధర్మ సింధు చెపుతున్నది 
4.  వధువు, వరుల అభిరుచులు, వ్యక్తిత్వాలు కలిసే లా ప్రధానంగా చూసుకోవాలి 
5.కుజ దోషం కూడా వధువుకు 26 సం॥, వరుడికి  30 సం॥  వచ్చాక  వర్తించదు. 

ప్రకృతి, శాస్త్రము, ధర్మమూ    కులాలకు , మతాలకు , జాతులకు , వర్ణాలకు,  విద్వేషాలకు అతీతమయినది, ఎవరయినా చూసుకోవచ్చును . 




No comments:

Powered By Blogger | Template Created By Lord HTML