గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 18 May 2014

150 సంవత్సరాలు హిమాలయ పర్వతశ్రేణులు.. మంచు కొండల మధ్యన

150 సంవత్సరాలు

హిమాలయ పర్వతశ్రేణులు.. మంచు కొండల మధ్యన
ఆశ్రమాలు.. అఖారాలు... ఆశ్రమాల్లో సాధు సంతులు..
నిస్సంగులు.. గడ్డ కట్టే చలిలో ఆవాసాలు.. దొరికితేనే తిండి..
దొరక్కపోతే గాలే భోజనం.. బట్టలూ అంతంత మాత్రమే..

దిగంబరులకైతే ఆ వసా్తల్ర బాధా లేదు.. మామూలు వాతావరణానికి
భిన్నమైన పరిస్థితుల్లో దేవుడి ఉపాసనే ప్రాణంగా బతికే ఈ
జీవుల ఆయుష్షు ఎంతో తెలుసా? మినిమమ్ హండ్రెడ్
ఇయర్స.. ఇంకా ముందుకు వెళ్తే 150 ఏళు్ల .. 250
ఏళ్ల పాటు జీవించిన వాళూ్ల ఉన్నారంటే నము్మతారా?
నమ్మాల్సిందే మరి..

150 ఏళు్ల.. వినిడానికి వింతగానే ఉంది కదా? ఇన్నేళు్ల
జీవించటం మానవ మాత్రుడికి సాధ్యమేనా? యెస్.. సాధ్యమే..
హిమాలయాల్లో మనకు కనిపించే సిద్ధపురుషులు చాలా మంది
వందేళ్లకు పైగా వయసున్న వాళ్లే.. వారిలో ఒకరిద్దరు 250
సంవత్సరాలు కూడా జీవించిన వారున్నారు.... ప్రతికూల
వాతావరణంలో, నియమిత ఆహారం లేని చోట అంతకాలం ఎలా
జీవించి ఉంటున్నారు.. మరి మనం అలా
ఎందుకు ఉండలేకపోతున్నాం..పట్టణాల్లో ఉండే జనం 50
ఏళ్లకే ఎందుకు బాల్చీ తన్నేస్తున్నాడు..? వాట్ ఈజ్ ది
మిస్టరీ...

ఒకరి వయసు 120 ఏళు్ల
మరొకరు 150 ఏళు్ల
ఇంకొకరికి ఏకంగా 250 ఏళు్ల
కలా? నిజమా?
ఇంతకాలం జీవించిందెవరు?
పురాణాల్లో దేవతలు కారు..
మన కళ్ల ముందున్న సాధువులు
హిమాలయాల్లో ని సంతులు
మంచు కొండల నడుమ ఉండే సిద్ధులు
ప్రతికూల వాతావరణంలో జీవించే సన్యాసులు
దేవ్హ్‌బ్రాబా... ఈయన ఉత్తరప్రదేశ్ నుంచి
హిమాలయాలకు వచ్చారు... అక్కడే ఉంటున్నారు.. ఈయన
ఫోటోను ఇంటర్నెట్లో చూడవచ్చు కూడా.. ఈయన
వయస్సు మాత్రం 250 సంవత్సరాలు..ఈయన పుట్టింది
1772 మార్చిలో.. చిన్నప్పుడే హిమాలయాలకు వచ్చి అక్కడే
స్థిరపడిపోయారు.. ఈశ్వరుడి ఉపాసనలో
జీవితం గడపుతున్నారు.. హిమాలయాల్లో చాలా క్లిష్టమైన
ప్రాంతంలో ఆయన ఆశ్రమం ఉంది. ఈయన ఇక్కడే ఉన్నా చాలా
కాలం పాటు ఎవరికీ దర్శనమిచ్చేవారు కారు.. ఈయన పాదస్పర్శతో
అన్ని కోరికలూ తీరుతాయని ప్రజల విశ్వాసం..
ఈయన ఇంతకాలం జీవించి ఉండటం విదేశీ
మీడియాకూ మిస్టరీగా మారింది.. దీనిపై తెగ రీసర్‌చ చేసింది..
పాపం ఆ జర్నలిస్టులు సైతం ఆయన పాదాల్ని శిరసుపై
ఉంచుకుని వెళ్లిపోవటం తప్ప ఏమీ చేయలేకపోయారు...

కోరుకున్నప్పుడు మరణించటం సాధ్యమేనా?
మామూలు మనుషులకు సాధ్యం కానిది
సాధు సంతులకు ఎలా సాధ్యపడింది?
వందేళ్లకు పైగా ఎలా జీవించి ఉండగలుగుతున్నారు?
సైన్‌సకు సైతం అంతుపట్టని మృత్యురహస్యం
చావును జయించిన సాధువులు
వాళు్ల ఉండే మంచుకొండల నడుమ
మామూలు మనుషులు క్షణం కూడా ఉండలేరు.. అక్కడికి
వెళ్లాలంటే కట్టుదిట్టంగా తయారవుతారు.. ఒళ్లంతా ఉన్నితో
కప్పుకుని కానీ కదలలేరు. సన్యాసులు ఏళ్ల తరబడి ఎలా
జీవనం గడుపుతున్నారు.. అంతే కాదు.. వారి జీవన
విధానం కూడా పూర్తి డిఫరెంట్‌గా ఉంటుంది.. అలాంటి
ప్రతికూల వాతావరణంలో వాళు్ల వందల
సంవత్సరాలు జీవిస్తున్నప్పుడు,
మనకు ఎందుకు సాధ్యం కావటం లేదు?

మనం ఎన్నేళు్ల బతుకుతాం? మహా అయితే 50 ఏళు్ల..
కాకుంటే అరవై ఏళు్ల.. అంతకన్నా ఆశ లేదు లెండి...
ఇప్పటికే ఎక్కువ కాలం బతికేశాం..
ఇంకేం బతుకుతాం చాల్లెద్దూ.. ఇవాళ ప్రతి ఒక్కరి నోటా
సహజంగా వినిపించే మాటే ఇది.. ఎక్కువకాలం బతకటం.. ఒకరిపై
ఆధారపడటం దేనికి? హాయిగా యాభై ఏళు్ల బతికితే చాలనే వాళ్ల
సంఖ్యే ఎక్కువ.. మరి ఎలాంటి కోరికలు లేని
సాధువులు మాత్రం ఆయుష్షు మాత్రం ఎక్కువగా
కోరుకుంటున్నారు.. కోరుకుంటున్నట్లే
ఉండగలుగుతున్నారు.. ఎందుకు? ఎలా?
హిమాలయాలు.. ఆధ్యాత్మిక ప్రపంచం యావత్తూ పవిత్రంగా
భావించే ప్రాంతం..
హిందువులకు హిమాలయాలు ఆధ్యాత్మికంగా అత్యున్నత
స్థానం.. కైలాస్, మానస సరోవర్, గంగ, యమున, సరస్వతి,
కేదార్నాథ్, హరిద్వార్, రుషికేష్, బద్రీనాథ్.. ఒకటా రెండా.. వందల
సంఖ్యలో ఆధ్యాత్మిక పవిత్ర ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. భక్తి
శిఖరాలు హిమాలయాలు..వెండి కొండల్లో వేలుపుల
వెలుగులు..ముక్కోటి దేవతల అలవాలం..సాధుసంతుల పాలిటి
కల్పతరువులు.
హిమాలయాల్లోని ఈ ఆధ్యాత్మిక
ప్రదేశాలన్నింటిలోనూ మనకు ఎక్కువగా కనిపించేది
సాధు సంతులే.. సిద్ధపురుషులే.. ఈశ్వరోపాసనలో
తలమునకలై కనిపిస్తారు. భక్తులు వస్తే ఆశీర్వదిస్తారు..
విభూతి ఇస్తారు.
లోకాన్ని పట్టించుకోరు
తమనూ పట్టించుకోరు
శరీరంపై మమకారం లేదు
కోరికలు లేని జీవన విధానం
ఉపాసనలోనే జీవితం
అందులోనే ఆనందం అనుభవిస్తారు.
సాధారణంగా కనిపించే
సాధువులు అందరితోనూ మమేకమవుతారు.. మంచి
చెడులు చెప్తారు. ఆశీర్వదిస్తారు.. కానీ, ఈ పర్వత శ్రేణుల్లోనే
ఎవరికీ పట్టని సాధుపురుషులు ఉన్నారు..
వీళ్లకు లోకం పట్టదు.. లోకానికి వీళు్ల పట్టరు.. వీళు్ల
ఎవరినీ తమ దగ్గరకు రానివ్వరు.. వీళ్ల
దగ్గరకు వెళ్లేందుకు అంతా భయపడతారు.. హిమాలయ
సానువుల్లో అత్యంత ఎక్కువ కాలం జీవించే సిద్ధ
పురుషులు వీళ్లే.. తమ వయసు గురించి కూడా వారికి
అవసరం లేనట్లే ఉంటారు.
హిమాలయాల్లో క్లిష్టమైన ప్రదేశాల్లో ఆర్మీ బంకర్ల వంటి
గుహల్లో ఉంటారు.. మంచు కరిగిన స్వచ్చమైన నీటిని
తాగుతారు.. ఒంటి నిండా విభూతే అలంకారంగా
రాసుకుంటారు. దొరికింది తింటారు.. దేనిపైనా
మోజు ఉండదు.. అక్కడే ఈశ్వర ఆరాధనలో ఉంటారు.. ఎక్కడైనా
కుంభమేళాలు జరిగినప్పుడు మాత్రం బయటి ప్రపంచంలోకి
వస్తారు...పవిత్రస్నానాలు చేసి మౌనంగా తిరిగి వెళ్లిపోతారు..

మిగతా మనుషులకూ, హిమాలయాల్లో ఉండే
సాధువులకు మధ్య తేడా ఏమిటి? వాళు్ల సుదీర్ఘ కాలం ఎలా
జీవించగలుగుతున్నారు.. కేవలం ఈశ్వరుని ఉపాసించటమే
వారి ఆరోగ్య రహస్యమా? లేక మరేమైనా కారణాలు ఉన్నాయా?
ప్రతికూల వాతావరణం, శరీరం గడ్డకట్టే చలి, అన్నింటినీ
తట్టుకునే శక్తి ఎక్కడిది? అతీంద్రియ శక్తులు ఉన్నాయా?
సిద్ధులు లభించాయా?
సాధువుల ఆరోగ్య రహస్యం ఏమిటి?
ఇది నిజంగా అంతుపట్టని విషయం.. సైన్స పరిశోధనలు ఎన్ని
చేసినా తేలని వాస్తవం.. హిమాలయాల్లో సాధువులు నిజంగా సిద్ధ
పురుషులనే చెప్పాలి.. మనిషి తలచుకుంటే సాధించలేనిది
ఏమీ లేదని నిరూపించిన వాళు్ల..
తాము కోరుకున్నప్పుడు మృత్యువు దరి చేరే
సామర్థా్యన్ని సాధించిన వాళు్ల. అందుకే ఎన్నేళ్లయినా వారి
శరీరం క్షీణించదు.. రోగాలు దగ్గరకు రావు.
హిమాలయాల్లో సాధువుల దీర్ఘాయుష్షుకు వారు పాటించే
కఠోరమైన నియమాలే కాదు.. చెక్కు చెదరని
ఆత్మవిశ్వాసం కారణం. సృష్టి కర్తపై అమితమైన విశ్వాసం కలిగి
ఉంటారు.. ఈ లోకాన్ని సృష్టించింది.. నడిపిస్తున్నది..
నాశనం చేస్తున్నది ఈశ్వరుడేనని బలంగా నము్మతారు..
శివుడాజ్ఞ లేకుండా చీమైనా కుట్టదని వారి నమ్మకం.
దేవుడు తప్ప మిగతా లోకమంతా మిథ్య అనే
వారు భావిస్తారు..తాము భగవంతుడితో సన్నిహితంగా
ఉన్నట్లుగా అనుభూతి చెందుతారు.
తమ ఆయుష్షుపై నమ్మకం ఉండటం రెండో కారణం.
తాము కోరుకుంటే తమ జీవిత కాలాన్ని కోరుకున్నంత
కాలం పెంచుకోగలమని వారు గట్టిగా నము్మతారు..
కేవలం కోరుకుంటే జరిగిపోతుందా అని ఆశ్చర్యపోవద్దు.. ఇది
వాస్తవం.. మన మైండ్‌ను పూర్తిగా మన అదుపులో
ఉంచుకోగలిగితే ఏదైనా సాధించవచ్చన్న అంశం మిలియన్ల కొద్దీ
సందర్భాల్లో రుజువైన సంగతే. విల్‌పవర్ అన్నది అందరికీ
తెలిసిన సంగతే.. ఆ విల్ పవరే.. మనల్ని మన లక్ష్యానికి చేరువ
చేస్తుంది. సాధుపురుషులు సాధించింది ఇదే.
తమ జీవితంపై తమకు పాజిటివ్ ఆటిట్యూడ్ ఉండటం మూడో
విషయం.. మనలో చాలామందికి కరవైంది ఇదే. ఈ పాజిటివ్‌నెస్సే
తగ్గిపోయింది. యూత్ సైతం లైఫ్‌లో అంతా
అయిపోయినట్లు విరక్తితో మాట్లాడటం మామూలే.. కానీ,
హిమాలయాల్లో సాధువులు అలా కాదు.. సృష్టికర్త
తమకు ఇచ్చిన ఈ శరీరం, జీవితం ఆయనకు మాత్రమే
చెందిందని నము్మతారు.. జీవితాన్ని
ముగించేయాలనుకోవటమో.. ముగించటమో లాంటి
హక్కు తమకు లేదని నము్మతారు.. తమపై తమకు పూర్తి
అనుకూలత అనేది ఎంత బలాన్నిస్తుందనేది హిమాలయ
సాధువులను చూసి తెలుసుకోవచ్చు.
అన్నింటికంటే ముఖ్యమైంది సాధువుల్లో అంతర్గతంగా
కనిపించే శక్తి.. ఆహారం, వ్యాయామాలకంటే మించిన అంతర్గత
శక్తి మనిషిని అన్ని రోగాల నుంచి దూరం చేస్తుంది.
శరీరంలో ఇంటర్నల్‌గా ఉండే వివిధ ఎనర్జీ సెంటర్లను పూర్తి
స్థాయిలో ఆక్టివ్‌గా ఉంచటం. హిమాలయాల్లో
సాధువులు మెడిటేషన్ ద్వారా దీన్ని పూర్తిగా సాధిస్తారు.. కొన్ని
గంటల పాటు సమాధి స్థితిలోకి వెళ్లిపోతారు.. ఇది శరీరాన్ని
పూర్తిగా వారి స్వాధీనంలోకి తీసుకువస్తుంది.

ఒక ప్రత్యేక జీవన శైలి... మామూలు ప్రపంచానికి
అర్థం కానిది.. మనకు.. అంటే సాధారణ
ప్రజలు అవలంబించలేని జీవన విధానం... అందుకే
వారు కోరుకున్నట్లుగా ఉంటున్నారు. కోరుకున్నేళు్ల
జీవిస్తున్నారు.. కేవలం హిమాలయాల్లోనే కాదు.. ప్రపంచంలో
అక్కడక్కడా, అడపా దడపా నూరేళ్ల పైచిలుకు జీవించిన వారి
వివరాలు తెలుసుకున్నా ఇంచుమించు వాళ్ల
లైఫ్‌లోనూ ఇలాంటి ఆసక్తికర కథనాలే కనిపిస్తాయి..
హిమాలయాల్లో సిద్ధపురుషులు నియమిత
జీవితం అసాధారణమైంది.
మామూలు ప్రజలు కనీసం ఊహల్లోనైనా ఆలోచించలేనిది.
వాళు్ల చాలా విచిత్రంగా వ్యవహరిస్తారు..
కొందరు దిగంబరంగా ఉంటారు.. కొందరు స్మశానంలో
తిరుగుతారు.. ఆహారం విషయంలో ఎలాంటి
పట్టింపులు ఉండవు. దొరికింది తింటారు.. దొరక్కపోతే
మానుకుంటారు. పచ్చి ఆకులు తింటారు. పచ్చి
మాంసమూ తింటారు.
సాధువులంతా శాకాహారులే అనుకుంటే పొరపాటే.. నాగా
సాధువులు అతి తీవ్రంగా ఉంటారు. మద్యం సేవిస్తారు..
హుక్కా పీలుస్తారు.. ఒళ్లంతా విభూతి రాసుకుని
ఉంటారు.. వీళ్లకు ఎలాంటి ఆహార నియమాలు ఉండవు.
అలాగని ఇష్టం వచ్చిన సమయంలో ఇష్టం వచ్చినట్లుగా
తినరు.. పరిమిత ఆహారాన్ని పరిమితంగా తీసుకుంటారు..
నాగాలు కాకుండా మామూలు సాధువులైతే శాకాహారానికే ప్రిఫరెన్‌స
ఇస్తారు..
అన్నింటికీ మించి సాధువులు చేసే యోగ సాధన వారిని
మృత్యుంజయులను చేస్తోంది. భారతీయ యోగ శాస్త్రంలో
చెప్పిన అనేక విధానాలు, ఆసనాలు సాధు సంతుల
నిత్యకృత్యాలు.. యోగా ద్వారా మనిషి శరీరంలోని కుండలినీ
శక్తిని చైతన్యం చేయవచ్చని ఇప్పటికే
ప్రపంచం విశ్వసిస్తోంది.. ఈ యోగాను మన సాధువులు వేల
ఏళ్ల నుంచి అనుసరిస్తున్నారు.. వారు చేసే
యోగాను చూస్తే ఇది ఎలా సాధ్యమని ముక్కున వేలేసుకోక
తప్పదు.
ఉపాసన, సాధనల ద్వారా హిమాలయాల్లో సాధువులు ఇచ్ఛామరణాన్ని
సాధించారు. దేవ్హ్ బాబా ఇందుకు ఒక్క ఉదాహరణే...
ఈయన్ను దర్శించుకోవటానికి ఆనాడు ఇందిరాగాంధే స్వయంగా
వచ్చారు... ఈ సాధువులే కాదు.. ప్రపంచంలో చాలా చోట్ల
అక్కడక్కడా మనకు వందేళ్లకు పైగా జీవించిన వాళు్ల
మనకు తారసపడతారు. బంగ్లాదేశ్‌లో 150 ఏళ్లు జీవించిన
వ్యక్తి, చైనాలో అంతకంటే ఎక్కువ సంవత్సరాలు జీవించిన
మనుషులను చూడవచ్చు.
నియమిత పద్ధతిలో ప్రకృతి సహజసిద్ధమైన జీవిత విధానాన్ని
అనుసరించే వాళు్ల కోరుకున్నన్ని రోజులు జీవించవచ్చు.
సో బి పాజిటివ్ ఆబౌట్ యువర్ లైఫ్.. అండ్ బి ఏ పాజిటివ్
ఆటిట్యూడ్.. ట్రైటు లాంగ్‌లైఫ్ యువర్ సెల్ఫ... మీ విల్ పవరే
మిమ్మల్ని సుదీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంచుతుందన్న
వాస్తవాన్ని గ్రహించండి...


No comments:

Powered By Blogger | Template Created By Lord HTML