గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 29 November 2013

అంగారకుడు భూమినుండి విడిపోయాడని నువ్వుచెప్పేదేమిటి రా పిచ్చివేదవా ( NASA) ??

అంగారకుడు  భూమినుండి విడిపోయాడని నువ్వుచెప్పేదేమిటి రా పిచ్చివేదవా ( NASA)  ??

http://thejointblog.com/wp-content/uploads/2013/06/nasa-300x249.jpg

కొన్ని వేల  సంవచ్చారాల క్రితమే వేదాలలో రాసేరు, అంగారకుడు భూమి పుత్రుడు, అంటే భూమి నుండి జన్మించిన వాడు అని , భూమికి ఉన్న లక్షణములు అన్ని అంగారక గ్రహానికి ఉంటాయని అర్ధం.  ఇది జ్యోతిష్య శాస్త్రం లో  రాయబడి ఉన్నది, అంటే భూమి పైలాగా మానవుని మనుగడకు కావలసిన పర్యావరణ పరిస్థితులన్నీ అంగారక గ్రాహం పై కుడా ఉంటాయని అర్దము .  ఈ విషయం మనకు వేల సంవచ్చారాల క్రితమే తెలుసు, ఎప్పుడో ప్రజలకి తెలిసిన విషయాలను నాసా ఇప్పుడు మనకి మళ్ళి, తను పరిసోదించి కనిపెట్టినట్టు చెప్పటం, వాళ్ళ బుద్ది వైకల్యానికి నిదర్సనం .
 వేదాలలో ఉన్న శాస్త్ర విజ్ఞానం కోసం లాంటి నాసా  సంస్తలు పరిశోదన చేస్తుంటే,  భారతీయులు మాత్రం అపార విజ్ఞాన సంపదలను , శాస్త్ర విజ్ఞానములను పక్కకి నెట్టి , "+" గుర్తు నట్టిన పెట్టుకుని, ఏడుపు మొహాలు వేసుకుని,  పిచ్చికడలు, పిట్టకధలు, బట్టిపడుతూ,  చదువుకుంటున్నారు . ఆదివారాలు కదల పుస్తాకు  సంకలో పెట్టుకుని  రోడ్డెంమట తిరుగుతూ, కాలాన్ని  వృదా చేసుకుంటున్నారు ?? No comments:

Powered By Blogger | Template Created By Lord HTML