గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 29 November 2013

వేదాలను, పురాణాలను , ఇతిహాసాలను , ఉపనిషత్తులను పట్టించుకోని భారత శాస్త్ర వేత్తలారా, మీ తలలను నేలకేసి బాదుకోండి :

వేదాలను, పురాణాలను , ఇతిహాసాలను , ఉపనిషత్తులను పట్టించుకోని భారత శాస్త్ర వేత్తలారా, మీ తలలను నేలకేసి బాదుకోండి :

మొన్న ఈ మద్య వరకు మహా భారతం తప్పు శ్రీ కృష్ణుడు లేదు , అంటా కల్పితం అని అన్నారు
శ్రీ రాముడు లేదు , రామాయణము ఒక అవాస్తవము అన్నారు
వేదాలలో చెప్పినట్టు సరస్వతి నది లేదు అన్నారు
ఇలా పిచ్చి కూతలు కూసిన . ఈ రోజు పరిసోదించి అయోధ్య నగరం ఉన్నది ,  శ్రీ రాముడు నిర్మించిన వారధి ఉన్నది. సరస్వతి నది హిమా లయాల్లో పుట్టి, ప్రవహిస్తూ , ఎడారి  ప్రాంతంలో అడుగున వేల కిలో మీటర్లు ప్రయాణం చేసి సముద్రములో కలుస్తున్నది, అని  సంవచ్చారానికి ఒక విషయం ప్రకటిస్తున్నది . దీనిని బట్టి  పూర్తిగా మన వేదాల పైన పరిశోదన జరుపుతున్నాడని తెలుస్తోంది.
మన వేదాల సారాన్ని అర్ధం చేసుకుని,  మన విజ్ఞానాన్ని  మరలా మనకే  బోదించి  చెప్పే  అన్య మతస్తుల దాస్టీకానికి, దుర్మార్గానికి , నీచత్వానికి ఇక నయినా అంతం పలకండి .
 ఇక్కడ  దరిద్రం , దురదృష్ట కరం, పిచ్చితనం, ఏమిటి అంటే, అపార శాస్తీయ విజ్ఞాన భాన్దారాలు మన వేదాలు , అటువంటి మన భారత జాతి పూర్వీకులు  కస్టపడి పెంపొందించిన అపార విజ్ఞానాలను, సృష్టి రహస్యాలను పట్టించుకోని  భారతీయ  శాస్త్ర వేక్త లారా మీ తలలకు పట్టిన మట్టిని ఇకనయిన వదిలించుకోండి .
No comments:

Powered By Blogger | Template Created By Lord HTML