గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 29 November 2013

అవణి అను క్షేత్రంలో ఈ విచిత్రం కలదు

కర్నాటక రాష్ట్రంలో గల కోలార్ జిల్లా కేంద్రం నుండి 27 కిలోమిటర్ దూరంలో గల అవణి అను క్షేత్రంలో ఈ విచిత్రం కలదు. ఇచ్చటి ఆలయం పేరు రామలింగేశ్వరాలయం కర్నాటక రామశ్వరం గా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రం లవ,కుశులు ప్రధాన ఆలయం చుట్టూ 12 శివాలయంలు మాత్రమే నిర్మించ బడినవి. వాల్మీకి మహారుషి ఇచ్చటనే జన్మించి జీవితాని ప్రాంతంగా స్థానికులు అంటారు. విజయనగర రాజులచే నిర్మించబడినది. ఆవణి పర్వతాల ఫై వున్నా సిత పార్వతి ఆలయం లతోపాటు రాముని రాయి , వాల్మీకి గృహ మొదలగు ప్రదేశాలు ఆకట్టుకుంటాయ్.రుద్రభట్టారకుడు అనే రుషి ఆహవారియ మహాయాన అను యాగం ఇక్కడనే చేసాడు అని నమ్మకం.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML