హైందవీకరించబడుతున్న క్రైస్తవం.. హిందూ దేవాలయాన్ని పోలినట్లు చర్చలు నిర్మిస్తున్నారు భారతీయ క్రైస్తవులు. ఈ మధ్య జీసస్కు సుప్రభాతం, అష్టోత్తరం, హిందూ పద్ధతిలో పూజ పద్దతులను అనిసరిస్తున్నారు భారతీయ క్రైస్తవులు. సూర్యనమస్కారాలను జీసస్ నమస్కారాల పేరుతో కేరళలో ప్రచారం చేస్తున్నారు. ఈశావాస్యోపనిషద్ను ఏసు ఉపనిషద్గా ప్రచారం చేస్తున్నారు. మన ధర్మాన్ని, మన దేశాన్ని, మన సంస్కృతిని భారతీయ క్రైస్తవులు హిందూ పూజావిదాలాను అనుసరిస్తూ ఐరోపా క్రైస్తవాన్ని క్రమేపి హైందవీకరిస్తున్నారు. ఇది ఒక రకంగా క్రైస్తవవం తన విదేశీ తనాన్ని కోల్పోయి స్వదేశీ అంటే భారతీయను సంతరించుకుంటుంది. ఇది భారతీయ సంస్కృతి గొప్పతంగా చెప్పాల్సి ఉంటుంది..

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment