గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 2 October 2013

మనిషి మృగంలా మారుతున్నాడు

మనిషి మృగంలా మారుతున్నాడు
భూత దయ లేకుండా  పశువులా  ప్రవర్తిస్తున్నాడు 

ఒకప్పుడు బియ్యపు పిండితొ ముగ్గు వెసేవారు వాటికి ఆహారం అందుతుందని
ఇంట్లొకి చీమలు వస్తే పసుపు నీళ్లు చల్లేవాడు అవి వెల్లిపొయేవి 
కాని నేడు చీమలమందుతొ వాటిని చంపేస్తున్నాడు   

దొమలు రాకుండా దొమతెరలు వాడే వారు సాంబ్రాని  వేసేవారు 
కాని నేడు  మస్కిటొ బ్యాట్  తొ మాడ్చి చంపేస్తున్నరు

 ఎలుకలు వుంటే పిల్లుల్ని పెంచేవాడు 
కాని నేడు రాట్ స్టికింగ్  గం ని వాడుతున్నడు 

బొద్దింకలు రాకుండా ఇంటిని శుబ్రంగా   ఉంచేవాడు 
కాని నేడు రాట్ కిల్ల్ వాడుతున్నడు 

పాములు కనపడితే దండం పెట్టడం వలన వెల్లిపొయెది 
కాని నేడు చంపకుండా వదలడంలేదు 

ప్రతీ ఇంట్లొ ఆవులుండెవి 
నేడు ఇంటికి ఆవు వస్తే ఏదైనా తినేవి పెట్టకుండా కొడుతున్నడు 

ఇలా కలికాలంలొ మానవుడు మనిషి (మనీ + షి ) ల మౄగంలా తయారయ్యడు   

వెంకటెష్ పొరండ్ల 

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML