ఎంత
హిందూ మత వ్యతిరేకంగా మారదామన్న ఎవ్వరికి కుదరదు, ఎందుకంటే చరిత్ర
చెపుతోంది ప్రపంచ మతాలన్నీ హిందూ మతం నుండి వచ్చినవే అని . ఎవరికైనా ఇంకా
సందేహం ఉన్న మన www.telugubandu.com చూడవచ్చు " హిందూ ధర్మ గొప్పదనం" భాగం లో . ఆఖరికి బుద్దుడు కుడా హిందూ మతం నుండి
వచ్చిన వాడే . ఉదాహరణకు ::: = వెనకటికి ఒకరు సముద్రం మీద కోపం వచ్చి,
చెరువు దగ్గరకి వెళ్ళేడంట స్నానం చేద్దాం అని, కానీ అతనికి తెలియదు ఆ
చెరువు నీరు కూడా సముద్రపు ఆవిరి, వర్షం గా మారి ఏర్పడినదని, . అది అతని
అమాయకత్వం కావచ్చు, సముద్రం పై కోపం కావచ్చు, ఏది ఏమైనా, మనకు తృప్తి
కలగా వచ్చు కాని "సముద్రము విలువ తగ్గదు". అలాగే హిందూ మతం విలువ కూడా
తగ్గదు ఎవరు ఉన్న ఎవరు లేకపోయినా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయిన చరిత్ర
చెప్పిన సత్యం ఇది .

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment