గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Tuesday, 27 August 2013

నేను హిందువునని చెప్పుకొవడానికి ఎల్ల వేలలా గర్విస్తాను

నేను హిందువునని చెప్పుకొవడానికి ఎల్ల వేలలా గర్విస్తాను. మన మిత్రులు చాలా మంది ఈ విషయం చెప్పుకొవడానికి చాలా సిగ్గు పడుతున్నారు, అటువంటివాల్లను చూసి నేను చాలా సిగ్గుపడుతున్నాను. మనమేమన్నా తప్పు చేసామా / దొంగతనం చేసామా సిగ్గు పడటానికి ?
మన చరిత్రలొ ఎప్పుడూ కూడ మనం ఇతర దేశాలపై / మతాలపై దాడులు చేయలేదు > ఎల్లపుడు మనం అత్మరక్షణకే ప్రాధాన్యం ఇచ్చాము. ఇతర దేశస్తులు / మతాల వాల్లు మన మన హిందూ దేశం లొ వాళ్ళ వాళ్ళ మత ప్రచారాలు చేసుకుంటూ దైర్యంగా / స్వేచ్చగా బ్రతుకుతున్నప్పుడు మనకెందుకు సిగ్గు / భయం ?

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML