గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Tuesday, 27 August 2013

చరిత్ర మొత్తం కత్తులతో కూడిన సామ్రాజ్యాలు ఉన్నాయి కానీ కేవలం భారతదేశం మాత్రమే ఆత్మశక్తి తో కూడిన సామ్రాజ్యాన్ని సృష్టించింది.

చరిత్ర మొత్తం కత్తులతో కూడిన సామ్రాజ్యాలు ఉన్నాయి కానీ కేవలం భారతదేశం మాత్రమే ఆత్మశక్తి తో కూడిన సామ్రాజ్యాన్ని సృష్టించింది.
భారతదేశం ఎంతో ప్రాచీనమైన, గొప్ప నాగరికతలలో ఒకటి మరియు నాగరిక జీవనం యొక్క లక్ష్యాలు ఎలా ఉండాలో పాశ్చాత్య దేశాల కంటే చక్కగా నిర్వచించింది. పాశ్చాత్య ప్రపంచం వ్యక్తివాదం(Individualism), భౌతికవాదం(Materialism), జ్ఞానం, మగతనం తన ఆదర్శాలుగా తీసుకుంది. కానీ భారతదేశ గొప్ప సంస్కృతి ఎప్పుడూ అహింస, ఆంతరంగిక జీవితం, స్త్రీయే తన నాగరికతకు మూల స్తంభాలుగా భావించింది. సృష్టిలో ఉండే మానవత్వాన్ని అన్వేషించాలనే అనంతమైన తపన, ఏకత్వంలో భిన్నత్వం అనే ఆదర్శాన్ని భారతదేశం చరిత్రలో అన్నీ విజయాలలో, ఓటములలో ఎప్పుడూ విడిచిపెట్టలేదు.

-మైఖెల్ వుడ్ ( British historian/host/writer)
No comments:

Powered By Blogger | Template Created By Lord HTML