గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Tuesday, 27 August 2013

శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు

శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు

శ్రీ కృష్ణుడు భూమి పైన వెలసిన మహావిష్ణు అవతారము అని పెద్దలు చెప్పారు .

*కృష్ణుడు సనాతనుడు ., శాశ్వతుడు ,. అమరుడు .
భూమి పైన అవతరించడానికి ఎన్ని కారణాలు ఉన్నాయి ,
వాటిలో ముఖ్యమైనవి ....
దుష్ట శిక్షణ ... భక్త రక్షణ..,
భక్త రక్షణ లో మొదటి వారు దేవకీ వాసుదేవులు .,
రేపల్లె , గోకుల , బృందావన , మధుర అ ప్రజలకు రక్షణ కలిపించటం .
దుష్ట శిక్షణ లో ఆయన చిన్నతనం నుంచి కొన్ని వేల మంది రాక్షసులను సంహరించాడు .

*శ్రీ కృష్ణ అవతార పరమార్ధమ్...
అహింస , ప్రేమ , స్నేహం , వైరాగ్యం , మోక్షం , ...
వీటి గురించి ఆయన ఎంతో చక్కని మార్గం చూపించారు శ్రీ కృష్ణ పరమాత్మ .

*శ్రీ కృష్ణుడు : వైరాగి ,పరమ రాజకీయ వేత్త , అసలు ఆయన ప్రేమ తత్వం కృష్ణ రూపం .

ఆయన శాశించిన గీతని దాటిన వారు మళ్ళి తిరిగి ఆయనని చేరుకోలేరు ,
అయన వేణు గీతం లో కరిగిన వారు .. ఆనందంలో మునిగి పరమాత్మ ని సందర్శిస్తారు .
-శ్రీ గంగా
  https://fbcdn-sphotos-b-a.akamaihd.net/hphotos-ak-prn1/1236960_229264243891023_1373547590_n.jpg
 
 
 

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML