గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Thursday, 29 August 2013

చనిపోయిన వ్యక్తులకు ప్రార్ధనలు ::కొంత మంది క్రైస్తవులలో పెరిగిపోతున్న హిస్టీరియా రోగము

చనిపోయిన వ్యక్తికి ప్రార్ధనలు : 5 రోజులుగా చైపోయిన వ్యక్తి ని ఇంట్లో ఉంచుకుని, శవమ్ వద్ద బైబెల్ పట్టుకుని ప్రార్ధనలు. ఏసుప్రభు బతికిస్తాడని చుట్టుపక్కల వాళ్ళతో గొడవ, వాదన. " శవం కుళ్లిపోయి, పురుగులు పట్టిన సంఘటన " , చుట్టుపక్కల నివాసమున్న ప్రజలకు దుర్వాస పుట్టి, తలుపులు పగల కొట్టగా బయట పడిన సంఘటన. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆధీనం లోకి తీసుకుని, ప్రార్ధన చేసిన వాళ్ళని పరీక్షించగా అప్పటికే వారి కళ్ళకు శవానికున్న వైరుస్, ఎటాక్ అయ్యినట్టు నిర్ధారణ . రోజు అరుపులు, ప్రార్ధనలు, ఏడుపులు రాత్రిళ్ళు వినపడతాయని , చుట్టుపక్కల వారు పోలీసులకి చెప్పేరు. 30.08.2013 తేది నాడు, విజయవాడ , సూర్య రావు పేట లో జరిగిన సంఘటన . చుట్టుపక్కల నివాసితులకు ఇబ్బంది కలుగు తోందని, చుట్టుపక్కల వాళ్ళు ఎన్ని సార్లు చెప్పిన వినలేదని పోల్లీసులకు ఫిర్యాదు చేసిన స్థానికులు .రాష్ట్రం లో ఈ సంవచ్చారం ఇది 4 వ సంఘటనNo comments:

Powered By Blogger | Template Created By Lord HTML