గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Thursday, 27 June 2013

ఆ రాజకీయ నాయకులను, ఆ మత వాదులను ఏమనాలి & బాధితులకోసం హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేయని " YSR - కాంగ్రెస్ పార్టీ "

అసలే ప్రకృతి బీబచ్చానికి, బంధువులు చనిపోయి, ఏడుస్తుంటే బదరీనాథ్, కేదారినాథ్ బాదితులు. ఒక రాజకీయనాయకురాలు ఒక చేత్తో బైబెల్, మరో చేత్తో ఫోను పట్టుకుని వాళ్ళ ఇండ్లకు పోయి, బైబెల్ బాదితుల ముందు పెట్టి .
ఓదార్చినట్టు బిల్డుప్ ఇస్థూ

దేముడున్నాడు,
దేముడు చూస్తున్నాడు,
దేముడు మీకోసం వస్తున్నాడు
దేముడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు,

దేముడు దారిలో ఉన్నాడు
ఇది దేముడు గెలుపు,
దేముడు కరుణామయుడు,
దేముడు బిడ్డను గెలిపించండి
దేవుని రాజ్యాన్ని నేలకోలుపుదాం
అంటుంటే ఆ రాజకీయ నాయకులను, ఆ మత వాదులను ఏమనాలి
ఇలా చేస్తే వాళ్ళని ఏమంటారు.


నా సొంత విశ్లేషణ ( ప్రజలు చూస్తున్నారు. ) : విపత్తుల సమయం లో కుడా మత పిచ్చి. కనీసం కేదారినాథ్ బాధితులకోసం హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేయని " YSR - కాంగ్రెస్ పార్టీ ". రోజూ క్రీస్తు, చర్చి పేరు లేకుండా బయటకు రాని ఈ పార్టీ పేపర్. అంతా సద్దు మణిగాక, TDP పైన విమర్శలు చేయుటకు వచ్చినట్టు వ్యవహరించింది. ఆ పార్టీ.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML