గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Thursday, 27 June 2013

నరేంద్ర మోడీ రారాజు అనిపించుకున్నాడు !

నరేంద్ర మోడీ రారాజు అనిపించుకున్నాడు !
ఉత్తరాఖండ్ పై దండ యాత్ర చేశాడు!
యుద్ధం అనుకునేరు ! కాదు సుమండీ !
అక్కడ ఆ ప్రళయంలో చిక్కుకొన్న 15, 000
మంది గుజరాతీలను రక్షించి తన
రాష్ట్రం తీసికెళ్ళాడు ! ఔరా ? నిజామా?
అవును నిజమే !
శుక్రవారం ఉత్తరాఖండ్ చేరుకొన్న CM, తన
సహచర ఐఏఎస్ ఐ పీ ఎస్ అధికార గణం తో
అర్ధరాత్రి 1 గంట వరకు సమావేశమై రక్షణ
కార్యక్రమం తీర్మానించారు ! ఆరి తేరిన
సహాయక బృందం తో రంగం లో దిగారు ! 80
Toyota వాహనాలతో, 4 Boeing విమానాలతో 25
luxary బస్సులతో వందల మంది
volunteers లతో paratroopers దిగి 15 వేల
మంది గుజరాతీలను రక్షించి తీసికెళ్ళాడు!
ఇదీ వీర గాద! ఇంతటితో కాకుండా దెబ్బతిన్న
కేదార్నాథ్ ఆలయాన్ని అన్ని ఆధునిక
హంగులతో పునర్ నిర్మిస్తాను అని
వాగ్దానం కూడా చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి
కంటి మీద కునుకు లేకుండా చేశాడు ! మరి
కాంగ్రెస్ వారి ప్రతిక్రియ ఎలా వుంది ?
సిగ్గు లేని మానవత్వం లేని కనికరం లేని
విమర్శలు చేశాడుమ Mr మనీష్ తెవారి!
ఏమన్నాడు ? మోడీ నమూనా గుజరాత్ వరకే
పరిమితమని మేము చెప్పిందే నిజమని
కంపు కొట్టే డైలాగ్ చెప్పాడు ! మరి మన కిరణ్
రెడ్డి ఏమి చేస్తున్నాడు అని అడగొద్దు.
No comments:

Powered By Blogger | Template Created By Lord HTML