గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 26 June 2013

భగవంతుడు మనను కని పెట్టి ఉన్నాడు, అని నాకు చిన్నపాటి రుజువు, చూపించకలర ????

  భగవంతుడు మనను కని పెట్టి ఉన్నాడు,  అని నాకు చిన్నపాటి రుజువు, చూపించకలర ????

 (  ఈ ప్రశ్నే అడిగిన వారియొక్క ఉద్దేశం నాకు అర్ధం కాలేదు, అయినప్పటికి నాకున్న, విషయ పరిజ్ఞానం మేరకు  సమాధానము చెపుతున్నాను )

(అతి విలువైన సమాచారం : )

*ఎప్పుడైతే మనం భగవంతుని ధ్యానించుటకు గుడికి వెళ్తామో, గుడిలో  భగవంతునికి ఎదురుగ క్యూలో నుంచొని నమస్కారం పెట్టుకుంటున్న సమయంలో భగవంతుని పై అలంకరించి ఉన్న ఒక పుష్పం కాని, లేక భగవంతుని మేడలో  ఉన్న పూల దండ ఒక వైపు జారటం లాంటివి, వాటంతట అవే జారి పడాలి ఎవరి ప్రమేయం లేకుండా .

* భగవంతుని హారతి, అక్షంతలు,  శతగోపమ్ , భగవంతుని దగ్గర పువ్వులు మనం పొందటం వంటివి భగవంతుని అనుగ్రహమే.
* గుడిలో భక్తులు తక్కువగా ఉన్న సమయంలో, మనము నమస్కారం పెట్టుకుంటున్న సమయం లో గంట  మోగటం
*పవిత్ర దినములలో( కార్తీక పౌర్నమి, ముక్కోట ఏకాదశి ... వంటివి ) భగవంతుని గురించి కళలు రావటం.

* కలలో  ఇవి కనపడుట  ఆయా దేవతల ప్రతిరూపాలు .
ఎద్దు  = పరమ శివుడు
ఆవు = వేంకటేశ్వరుడు
సింహం = అమ్మవారు
.
.
.
.ఇలా జరుగుట మంచిది

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML