గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Monday, 24 June 2013

పాఠశాల ఎలా నిర్మించాలి ?? ఉత్తమ రేంకులు రావాలంటే పాఠశాల కు ???

పాఠశాల  ఎలా నిర్మించాలి ??  ఉత్తమ రేంకులు రావాలంటే పాఠశాల కు ???
* తూర్పు రోడ్డు, మీ పాటశాల ప్రాంగణంలో  ఉన్నటైతే , తప్పని సరిగా తూర్పు  ఈశాన్యం లో వాటర్ పంపు,  ఆవరణ ఆగ్నేయ భాగం లో ప్రిన్సిపాల్ రూం ఉండాలి, వాయువ్య దిసేలో టాయిలెట్ లను ఉంచాలి,
*ఉత్తర  రోడ్డు, మీ పాటశాల ప్రాంగణంలో  ఉన్నటైతే, ఉత్తర ఈశాన్యంలో గేటు ఉంచాలి,
*పాటశాల కు తూపు రోడ్డు వచ్చిన , L - ఆకారం గా ( దక్షిణం , పశ్చిమం ) లో నిర్మాణం వచ్చే విధంగా నిర్మాణం ఉండాలి.
*తూర్పు అభిముకంగా, క్లాస్ రూములు ఈర్పాటు చేసుకోవాలి, అడ్మినిస్ట్రేషన్ రూం ను దక్షిణం వైపు కట్టాలి.
* ఆవరణ, వాయువ్యం లో టాయిలెట్ లను ఉంచాలి.
*మొత్తం ఆవరణ తూర్పు, తూర్పు  ఈశాన్యం, కాళీ వదలాలి, ఉత్తర ఈశాన్యం లో గేటు ఉంచాలి.
* ఈమైన గవర్నమెంట్  పనులు ఆలస్యమైనా, ఆగిపోయిన, పాఠశాల ప్రాంగణంలో బయటికి చూస్తూ ఉన్న పటాన్ని కాని, సరస్వతి చిన్న విగ్రహాన్ని ఉంచిన గవర్నమెంట్  పనులు త్వరగా పూర్తి అగును.
No comments:

Powered By Blogger | Template Created By Lord HTML