గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Monday, 24 June 2013

కార్తీక పౌర్ణమి నాడు ఇలా చేయండి

*కార్తీక పౌర్ణమి  నాడు ఎవరైతే సముద్ర స్నానం చేస్తారో వారికి జన్మ జన్మాల నర ఘోష  తొలగిపోతుంది.
*ఇంటి ఇల్లాలికి  కార్తీక పౌర్ణమి వ్రతం చేసిన, మంచిది
* కార్తీక పౌర్ణమి  నాడు,  3-పున్నముల  నోము ఎవరైతే చేస్తారో , వారికి గృహ యోగం కలుగును.
*కార్తీక పౌర్ణమి  నాడు ఇంటి ముందు ఉన్న తులసి చెట్టు దళాలతో, మాల చేసి ఆ మాలను,  విష్ణుమూర్తి పటానికి వేసి, చక్కటి నైవేద్యం సమర్పించి, ఆ మాలను, మీ ఇంటి గుమ్మానికి కట్టిన. అష్ట ఐశ్వర్య  సిద్ది కలుగును.
*కార్తీక పౌర్ణమి  నాడు, ఒక వెండి పాత్రలో, పాలు, పాతిక బెల్లం వేసి, కార్తీక పౌర్ణమి నాడు చంద్ర కిరణాలు, ఆ పాలపై పడునట్లు  11- నిముషాలు ఉంచి , తర్వాత ఆ పాలను ప్రసాదంగా ఇంటిల్లిపాది తీసుకున్న ఛాలా మంచిది.
*కార్తీక పౌర్ణమి  నాడు, పవిత్ర  స్నానం తరువాత , ఒక కంచుపాత్ర ( చిన్నది)  నిండా ఆవునెయ్యి పోసి, ఆ నేతిలో దీపాన్ని వెలిగించి , తెల్లని వస్త్రాలు, తెల్లని పూల మాలలు, ఎవరికైనా దానంగా ఇచ్చిన , పూర్వ జన్మ పాపములు అన్ని తొలగిపోవును.No comments:

Powered By Blogger | Template Created By Lord HTML