గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Monday, 24 June 2013

పొలాలు కు కూడా వాస్తు వర్తిస్తుంది, ::

పొలాలు కు కూడా  వాస్తు  వర్తిస్తుంది,  ::
*నైరుతి నుండి, ఈశాన్యం వైపు, వాలుగా ఉండాలి.
*పడమర, దక్షిణం ఎత్తుగాను, ఉత్తరం, తూర్పు పల్లం గాను ఉండాలి
*బోరు పంపు వేసే తప్పుడు ఈశాన్యం లో కాని, లేక, తూర్పు  , ఉత్తరాలలో మధ్యనుండి   ఈశాన్యం వైపుకు వేయాలి.
* కాలువలు, బోదులు తూర్పుపక్క, ఉత్తరం పక్క కాని వేయాలి
*పడమర, దక్షినాలలో బలమైన చెట్లు, తూర్పు ఉత్తరాలలో తేలిక పాటి మొక్కలు నాటాలి.
* భూమాథను ధ్యానం చేయాలి, ఒక తోట వేయునపుడు, ఆ భూమాతను ధ్యానించి, ఈశాన్యంలో, వాయువ్యంలో, ఉత్తరానకాని, గుంట తీసి, పసుపు కుంకుమ వేసి , కొబ్బరికాయ కొట్టి, మంచి పంట రావాలి, ఏ విపత్తులు ఉండకూడదని ప్రార్ధించాలి, ఆ తరువాత గణపతిని  పూజించాలి.
* కార్తీక మాసంలో శేఖా దానం చేసిన మంచిది
* తోటల వద్ద ఎండిన చెట్లు ఉండరాదు.
* తూటాల గేట్లు ఏర్పాటు చేయునపుడు ఉచ్చ స్థానం లో నిర్మించాలి,
* మార్గం, కాని రోడ్డు కాని, ఉత్తర సరిహద్దుకు కాని, తూర్పు సరిహద్దుకు కాని ఉండాలి .
* తోటలో గోవును పెంచండి.
* ఆదివాం, గురువారం, పుష్యమి కలసిన రోజున కాని, అమృత సిద్ది, సర్వార్ధ సిద్ది కలిగిన రోజుల్లొ కాని,
ఊదారంగులొ ఉన్న ఉమ్మెత్త పుష్పం, మొక్కను పూజించి, ఆ మొక్క వేరును తీసి ఎర్రని వస్త్రలో కట్టి మీ ఇంటి శిశువులకు, పాపాలకు, కట్టిన  బాలారిష్ట దోషాలు పోవును, తాచు అనారోగ్య సమస్యలు తొలగును.


No comments:

Powered By Blogger | Template Created By Lord HTML