. ......................................... ..... ... ...............Go Down . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం దొరుకుతుంది. ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ).

telugubandhu followers

Categories

ధర్మ సందేహములు హిందూ ధర్మ గొప్పతనము సమాజ పరిస్థితులు- హిందూ ధర్మం ప్రభావం ఒకప్పుడు జరిగిన విషయాలు పవిత్ర ప్రార్ధనా స్థలములు నీతి సూక్తులు పండుగలు ఇలా చేస్తే మీ జాతకం మంచిగా మారిపోతుంది. స్తోత్రములు దేవతా శ్లోకములు నిత్య ప్రార్ధనా విధానములు ఉపయోగకరమైన మంత్రములు ఆరోగ్యమే మహా భాగ్యం అష్టకములు మీడియా సాక్షిగా దేవుని మహిమలు వ్రతములు మచ్చలేని మంచి స్వామిజిల గురించి భగవంతుని పాటలు శకునప్రభావం ఇతర మత సంస్థలనుంచి విమర్శలు : జవాబులు విశ్లేషణలు దండకములు పురాణములు భగవంతుని నామములు సంకీర్తన మహత్యములు ఎన్నో వాస్తు సూత్రాలు సర్వ రక్షా కవచములు హిందూ మతము పైన అపోహలకు స్వామీ పరిపూర్ణానంద సమాధానములు ఉపనిషత్తులు భగవంతుని సూక్తములు స్వామి వారి చరిత్రలు వివిధ సంస్థల సమ్మేళనాలు మరియు సభలు

About

ముఖ్య గమనిక : ఎటువంటి విరాళాలు, ఆర్ధిక సహాయములు , వంటివి తెలుగుబంధు ఆశించదు, కాబట్టి, డబ్బు దాన ధర్మములు, స్వీకరించబడవు( తీసుకోబడవు ). ఇది కేవలం " ధర్మ పరిరక్షణ మాత్రమే " (గమనిక : జాతక బలము కన్ననూ , దైవబలము చాలా గొప్పది. జాతక ప్రభావము శాస్త్రీయమయినప్పటికి,మీరు దైవబలము కలిగిఉన్న. సమస్త జాతక దోషములు తొలగిపోయి , జీవితమున వృద్ది సాధించెదరు.అందువలన భగవంతుడిని ప్రార్ధించుట, పూజించుట, భగవంతుని పై విశ్వాసము కలిగి ఉండుట, అన్ని విధముల శ్రేయస్కరము. దయ చేసి జాతకం పంపమని మెయిల్స్ పంపవద్దు,వ్యక్తి గత జాతకానికి సంబంధించిన విషయాలు పంపవద్దు, భవిష్యత్తులో జాతక సంబంధిత విషయములు కూడా అందుబాటులో ఉంచుటకు ప్రయత్నిస్తాము.) తెలుగు బంధు: తెలుగు ప్రజల ఆత్మ బంధు. హిందువునని గర్వించు, హిందువుగా జీవించు. తెలుగు బంధు, ఈ మెయిల్ : telugubandhu@gmail.com

Saturday, 1 June 2013

పిల్లలకు మన పురాణాలు, ఇతిహాసాలు తెలియజేయండి. అలాంటి కథలు మీకు రాకపోతే మార్కెట్లో అలాంటి పుస్తకాలు చాలానే ఉన్నాయి. చిన్న విషయంలా కనిపిస్తున్న మన హైందవ భవిష్యత్తు ఈ విషయంలోనే ఇమిడి ఉందని గ్రహించండి. భావి భారత పౌరులను తయారు చేయండి. తల్లితండ్రుల బాద్యత వారిని ఉన్నత చదువులు చదివిస్తేనే తీరిపోదు. వారిని మంచి దేశ భక్తులుగా, ధర్మ రక్షకులుగా కూడా తయారు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎంతో మంది వీరులు మన దేశ భవిష్యత్తు కోసం ప్రాణాలను అర్పిస్తేనేగాని మనకు ఈ స్వాతంత్ర్యం లభించలేదు. వారి త్యాగాలకు మనం ఇచ్చే అసలైన నివాళి ఏదంటే మన ధర్మాన్ని రక్షించుకుంటూ వారి లాంటి దేశభక్తులను మనం తయారు చేయడమే అని గుర్తుంచుకోండి.
Photo: పిల్లలకు మన పురాణాలు, ఇతిహాసాలు తెలియజేయండి. అలాంటి కథలు మీకు రాకపోతే మార్కెట్లో అలాంటి పుస్తకాలు చాలానే ఉన్నాయి. చిన్న విషయంలా కనిపిస్తున్న మన హైందవ భవిష్యత్తు ఈ విషయంలోనే ఇమిడి ఉందని గ్రహించండి. భావి భారత పౌరులను తయారు చేయండి. తల్లితండ్రుల బాద్యత వారిని ఉన్నత చదువులు చదివిస్తేనే తీరిపోదు. వారిని మంచి దేశ భక్తులుగా, ధర్మ రక్షకులుగా కూడా తయారు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎంతో మంది వీరులు మన దేశ భవిష్యత్తు కోసం ప్రాణాలను అర్పిస్తేనేగాని మనకు ఈ స్వాతంత్ర్యం లభించలేదు. వారి త్యాగాలకు మనం ఇచ్చే అసలైన నివాళి ఏదంటే మన ధర్మాన్ని రక్షించుకుంటూ వారి లాంటి దేశభక్తులను మనం తయారు చేయడమే అని గుర్తుంచుకోండి.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML