గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 26 June 2013

ఎటువంటి మొక్కలు ఎక్కడ పెంచాలి ????

ఎటువంటి మొక్కలు ఎక్కడ  పెంచాలి  ????
* ఇంటిలో ఉండవలిస్న వాటిలో తులసి చెట్టు, అది కూదా ఉత్తరం, ఈశాన్యం, తూర్పున కాని ఉదాలి .
* పెద్ద చెట్లు దక్షిణం, పడమరన నాటాలి
* పొడవు, ఏపుగా  ఉండు చెట్లు  ఉత్తరం, ఈశాన్యం, తూపున నాటకూడదు .
* చిన్న మొక్కలు తూర్పు, ఉత్తరం మంచిది.
* రాతి శిల్పాలు ఇంటికి నైరుతిలో ఉండాలి.
* ముళ్ళ జాతి మొక్కలు,( నాగ జెముడు, అలవేరా ) ఇంటికిదగ్గరలో ఉండరాదు , ఇంటికి దూరంగా ఉండాలి
* మాఘ , భాద్రపద మాసాలలో, మాత్రమే ఇంటి ఆవరణలో చెట్లు నరకాలి. నారికే చెట్టుకు ముందరి రోజు పూజ చేయుట మంచిది. తూర్పు , నైరుతి, ఉత్తరం వైపుగా  కూలునట్లు   నరకాలి.


No comments:

Powered By Blogger | Template Created By Lord HTML