లక్ష్మి దేవి అనుగ్రహం పరిశ్రేమలపై పై ఉండాలంటే ??
* మీకు పరిశ్రేమలు ఉన్నట్టయితే, ఆ పరిశ్రేమల ముందు, గేటుకు ఎదురుగా నీటి ఫౌటైన్ ఉండాలి, ఉదయం, సాయంత్రం నీరు ప్రవహించాలి కనీసం 2,2 గంటలు. దీనివలన పరిశ్రేమ రాబడి పెరుగును.
*పరిశ్రేమను నిరాటంకం గ నడిపించుటకు, నల్ల రంగు చేప పెయింటింగ్ ప్రవేశ ద్వారం పై ఉంచాలి, అలాగే చిన్న చిన్న అద్దాలు, చిన్న చిన్న గంటలు, ఆరిపోయే వెలిగే దీపలలు ఉంచాలి.
*ద్వారం బయట ఎర్రటి ఇటుకలు గోళాకారంగా పరచి, దారి ఏర్పరచటం వలన సంపద పెరుగును.
* పరిశ్రేమ ఆవరణలో, ఒకటి లేదా 3 పూల కుండీలు ఉంచాలి. వ్యాపారం వృద్ది చెందును.
* యజమాని కూచునే టప్పుడు వీపు పూర్తిగా గోడకు ఉండేలా ఉండాలి. ముఖం కిటికీకి ,ద్వారం వైపు కాని చూస్తూ ఉండేలా కూర్చోవాలి.
* నైరుతిలో కేవలం యజమాని బెడ్ రూం ఉండాలి ( ఇది ఒకరే ఉపయోగించాలి) .
* తలుపులు తీసి , వేసే తప్పుడు వికార ధ్వనులు వినపడ కూడదు.
* ఈశాన్య దిసేలో నీటి వ్యవస్థ ఉండాలి.
*నైరుతి దిసేలొ పూలతోట, కాని పూల కుండీలు కాని ఉండాలి.
*ముఖ ద్వారం తూర్పు, ఈశాన్యం, ఉత్తరం లో ఉండాలి.
* పైకప్పు దక్షిణ, పడమరాలలో ఎత్తుగా, తూర్పు,ఉత్తరాన రాను రాను పల్లంగా ఉండాలి.
* ఈశాన్య కోణం విశాలంగా ఉండాలి.
*ఈశాన్యంలో భూమి అడుగున నీటి ట్యాంకు ఉండవచ్చు .

No comments:
Post a Comment