గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Monday, 24 June 2013

విశ్లేషణ : కొన్ని క్రైస్తవ మూకల వికృతి చేష్టలే, మహా ప్రళయానికి కారణం ( కేదారినాథ్ బదరినాద్)

విశ్లేషణ : కొన్ని క్రైస్తవ మూకల వికృతి చేష్టలే, మహా ప్రళయానికి కారణం , వేలాది మంది హిందువుల చావుకి కారణం. ???? ( కేదారినాథ్ బదరినాద్)
కేదారినాథ్ లో గంగా దేవి ఆలయం అతి పురాతనమైనది( కొన్ని వందల సంవచ్చారాలనాటిది) , ఆ ఆలయం పేరు "ధరీ దేవి ఆలయం" గనుల ప్రాజెక్టులకు అడ్డం గా ఉన్నదని మూల విరాట్, విగ్రహాన్ని పెకిలించి తొలగించారు. అలా తొలగించిన విగ్రహాన్ని గుడి బయట ఉంచారు. అలా తొలగించిన గంట వ్యవధి లోనీ ముంచుకొచ్చిన వరదనీరు. అలా చేయద్దని వారించి ప్రాజెక్టు అధికారులతో దెబ్బలు తిన్న పూజారి. కేంద్ర ప్రభుత్వ అనుమతి ఉన్నదని కాగిత పత్రాలను చూపిస్తున్న అధికారులు.
ఫలితం కొన్ని వేల మంది మరణం. 

(భగవంతుడంటే రెండు కర్రలకి వేళ్ళాడే "చచ్చిన పీనుగు" కాదు. భగవంతుడు అంటే ప్రకృతి, భగవంతుడు అంటే, సకల లోకాలను, సర్వ విశ్వాన్ని కాపాడే శక్తీ. భగవంతుడు ప్రకృతి స్వరూపుడు, ఆయనకు అన్ని తెలుసు, మీరు తెలుసు, మీ ముందు తరాలన్నీ తెలుసు, మీ తరువాత తరాలు కూడా తెలుసు. భగవంతునికి మనం అందరమూ బిడ్డలమే. ప్రకృతి రూపుడైన భగవంతుడు మనను, బ్రతికించు చున్నాడు, అటువంటి ప్రకృతికి భంగం కలిగించిన, భగవంతునికి భంగం కలిగించినట్టే. అందుకే భగవంతుడు మనుషులను హెచ్చరించాడు, " బిడ్డా ! ప్రకృతిని పాడుచేసుకుంటున్నవు, దానివలన నీకు అనర్ధము " అని.)

 2 comments:

Unknown said...

VINAASA KAALEY VIPAREETHA BUDHDHI

I.M.Sharma said...

Though you blame Christians, your Telugu is exactly like Christian usage Telugu!

Powered By Blogger | Template Created By Lord HTML