గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 26 June 2013

నిత్యం స్తోత్రాలు, సహస్రాలు చదువువారు మాంసం తినవచ్చా ???

నిత్యం  స్తోత్రాలు, సహస్రాలు చదువువారు మాంసం తినవచ్చా ???

మీరు భక్తి శ్రేద్దలతో, చేయునపుడు,  తప్పదు అనుకుంటే, అటువంటి పరీస్థితులలొ   తినవచ్చు.  మీరు స్తోత్రాలు, సహస్రాలు చదవటానికి ప్రాధాన్యత ఇచ్చువారు మరొకదానికి ప్రాధాన్యత ఇవ్వరాదు.  వేరొక పనికి ప్రాధాన్యత ఇచ్చువారు జపానికి ప్రాధాన్యత ఇవ్వవచ్చు. ఇది తప్పక గమనించాలి , అయితే సాద్యమైనంత వరకు  స్తోత్రాలు, సహస్రాలు పారాయణ0 చేయు రోజులు మామసాహారం భుజించుట ఆపివేయుత అన్ని విధాలా శ్రేయస్కరము.


No comments:

Powered By Blogger | Template Created By Lord HTML