.కాని ఈ great men అందరికన్నా నీది చాలా rapid progress'
చలానికి రాసిన ఉత్తరంలో సౌరిస్ (3-3-1946)
సత్యంతో ప్రయోగాలు చెయ్యడమంటే పిల్లలతో ప్రయోగాలు
చెయ్యడం, అబ్రహాము ఇస్సాకును బలిచ్చినట్టు నీ పెద్ద
కొడుకునో, పెద్దకూతురునో యజ్ఞపశువునుచెయ్యడం,అదేం
పిల్లలో,'ఇదేమిటిదినాన్నా ' అని కూడా అనరువాళ్ళు.
ఒక హరిలాల్ గాంధి, కొత్తగా పెళ్ళైన యువకుడు, కాని
నాన్న కోసం మళ్ళా మళ్ళా సత్యాగ్రహం చేస్తాడు, మళ్ళా
మళ్ళా జైలుకు వెళ్తాడు, కోర్టువారితో ఆ తండ్రి,స్వయంగా
లాయరు, కనికరించకండి, వీలైనంత శిక్ష వెయ్యండంటాడు
అక్కడ చలం, విజయవాడ రోడ్డు మీద అగ్ని రగిలించి
ముందు తాను దూకి కూతుర్ని కూడా దూకమంటుంటే,
లేప్రాయపు ఆ చిన్నారి, పసికూన, మిలమిల్లాడే కళ్ళతో
తెలుసా నాన్నా నువ్వు గాంధీకన్నా గొప్పవాడివంటుంది.

No comments:
Post a Comment