గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 28 June 2013

మీ కుటుంబానికి మంచి జరుగుటకు .. మంచి చేకూర్చే పనులు

* ఒక బవుల్  తీసుకుని దానిలో నీరు పోసి, అందులో ఒక ఎర్రటి పువ్వు ఏదైనా పర్వాలేదు ఎర్రటిది.  ఇంటి గుమ్మంలో ఎడమ వైపు ఉంచాలి. ఇలా చేస్తే మీ పనులన్నీ సకాలంలో అయిపోతాయి. ఈ నీటిని పువ్వును రోజు మార్చుతూ ఉంచాలి.

*శివార్చన అభిషేక తీర్ధం మీ గడపలపై  కొంచెం చల్లండి .
*కాశీ గంగ  ప్రతి నెలా మీ గడపలపై చల్లండి.
*నరఘోష పోవుటకు " 3 నల్ల గీడి గింజలు, 3 గవ్వలు మీ ఇంటి ముందు కట్టి చుడండి." అప్పుడు నర దిష్టి  పోవును.
*మంగళ వారం ఆంజనేయ స్వామీ వారి గుడికి వెళ్లి ఆకుపూజ చేయండి , ఒక పొడుగాటి ఆకు దండను స్వామీ వారికి సమర్పించండి. పూజ తరువాత ఆ దండను మీ గుమ్మానికి కట్టండి.No comments:

Powered By Blogger | Template Created By Lord HTML