ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ ఙ్ఞానైక మూర్తయే
నిర్మలాయ ప్రశాంతాయ శ్రీ దక్షిణా మూర్తయే నమః
నిర్మలాయ ప్రశాంతాయ శ్రీ దక్షిణా మూర్తయే నమః

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
No comments:
Post a comment