గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 24 May 2013

ఈరోజు నృసింహజయంతి
ఈరోజు నృసింహజయంతి...... అంటే హిరణ్యాక్షుని, నృసింహస్వామి సంహరించినరోజు. హిరణ్యాక్షుని అసురసంధ్యవేళ(సూర్యాస్తమయ సమయంలో) సంహరించెను కదా .....అంటే నృసింహస్వామి అవతారం ఈ సమయంలోనే జరిగింది కనుక .....ఈ రోజు ఈ సమయంలోనే నరసింహస్వామికి ప్రత్యేకపూజలు, అభిషేకాలు, ఈ అసురసంధ్యవేళలోనే జరుపుతారు.

ఈ నృసింహజయంతి అనేది సూర్యుడు వృషభరాశిలోకి ప్రవేశించినప్పుడు, శుద్ధ చతుర్ధశి నాడు జరుగుతుంది. ఒక్కొక్కసారి ఈ వృషభరాశి వైశాఖమాసంలో, ఒక్కొక్కసారి జ్యేష్ట మాసంలో వస్తుంది.

దేశంమొత్తంలో.... లేదా రాష్ట్రం మొత్తంలో ఉన్న అన్ని నారసింహ క్షేత్రాలలో ఈ రోజు ఈ వేడుకను కన్నులపండుగగా జరుపుతారు.

"వృషభే స్వాతి నక్షత్రే చతుర్ధశ్యాం శుభేదినే l
సంధ్యాకాలేన సంయుక్తే స్తంభోద్భవ నృకేసరీ ll "

సుందరాయ సుభాంగాయ మంగళాయ మహౌజసేl
సింహసైల నివాసాయ శ్రీనృసింహాయ మంగళం ll

Photo: ఈరోజు నృసింహజయంతి...... అంటే హిరణ్యాక్షుని, నృసింహస్వామి సంహరించినరోజు. హిరణ్యాక్షుని అసురసంధ్యవేళ(సూర్యాస్తమయ సమయంలో) సంహరించెను కదా .....అంటే నృసింహస్వామి అవతారం ఈ సమయంలోనే జరిగింది కనుక .....ఈ రోజు ఈ సమయంలోనే నరసింహస్వామికి ప్రత్యేకపూజలు, అభిషేకాలు, ఈ అసురసంధ్యవేళలోనే జరుపుతారు. 

ఈ నృసింహజయంతి అనేది సూర్యుడు వృషభరాశిలోకి ప్రవేశించినప్పుడు, శుద్ధ చతుర్ధశి నాడు జరుగుతుంది. ఒక్కొక్కసారి ఈ వృషభరాశి వైశాఖమాసంలో, ఒక్కొక్కసారి జ్యేష్ట మాసంలో వస్తుంది. 

దేశంమొత్తంలో.... లేదా రాష్ట్రం మొత్తంలో ఉన్న అన్ని నారసింహ క్షేత్రాలలో ఈ రోజు ఈ వేడుకను కన్నులపండుగగా జరుపుతారు.

"వృషభే స్వాతి నక్షత్రే చతుర్ధశ్యాం శుభేదినే l 
సంధ్యాకాలేన సంయుక్తే స్తంభోద్భవ నృకేసరీ ll "

సుందరాయ సుభాంగాయ మంగళాయ మహౌజసేl 
సింహసైల నివాసాయ శ్రీనృసింహాయ మంగళం ll   

********sweta vasuki ********** ********sweta vasuki **********

1 comment:

Unknown said...

పండగల గురించి మరింత సమాచారం కొరకు ఈ క్రింది లింకుని చూడండి.
http://www.samputi.com/launch.php?m=home&l=te

Powered By Blogger | Template Created By Lord HTML