గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 31 May 2013

భూమి గుండ్రంగా ఉంటుందని భారతీయులకు ఎప్పటినుంచో తెలుసు !

భూమి గుండ్రంగా ఉంటుందని భారతీయులకు ఎప్పటినుంచో తెలుసు !

భూమి గుండ్రగా ఉంటుంది, చదరంగా ఉండదు. 16వ శతాబ్దం వరకు "గెలిలియో" ప్రచారం చేసేవరకు ఇది ఎవ్వరికి తెలియదు. ఇది బ్రిటీషు ఆధిక్యత కలిగిన మన చరిత్ర చెప్పేది !

కాని ఈ విషయం తెలుసా మీకు?

సంస్కృతంలో ఖగోళాన్ని "భూగోళం" అంటారు. "భు" అనగా "భూమి" మరియు "గోళం" అనగా " గుండ్రంగా ఉండుట". సంస్కృతం అతి ప్రాచీనమైన భాష !

"జగత్తు" అంటే నిరంతరం కదులుతు ఉండేది, స్థిరంగా ఉండేది కాదని అర్థం ! విష్ణు అవతారాలలో ఒకటి అయిన "వరాహ అవతారం"లో భూమిని సముద్రం నుండి ఎత్తినపుడు, భూమి గుండ్రంగా ఉంటుందని మన శాస్త్రాలలో ఉంది.

దీన్నిబట్టి భారతీయులకు భూమి గుండ్రగా ఉంటుందని, స్థిరంగా ఉండదని ఎన్నో యేళ్ళ క్రితం నుంచి తెలుసు !
 

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML