గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 31 May 2013

ఒక అద్భుతమైన దేవాలయం.... గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్న....!!!

సాక్షాతూ..."శ్రీ చక్ర" నివాసిని అయిన ఆ రాజ రాజేశ్వరి...అమ్మవారి దేవాలయం కూడా శ్రీ చక్ర రూపం లో వుంటే ఎంత బాగున్ను... కదా...!! అవును ఇదే ఊహా డా .. Dr.ఎన్ . ప్రహలాద శాస్త్రి గారికి వచ్చింది ఈ గుడి ని 1985 లో నిర్మించారు...!!

ఈ గుడి ప్రతేకత ఏమిటి అంటే ....... గుడి నిర్మాణ శైలి శ్రీ చక్ర ఆకారం లో నిర్మించారు...!! అంతే కాదు...శ్రీ చక్రం లో 108 కోణాలు దగ్గర... అమ్మవారి "ఖడ్గమాలా స్తోత్రం" లో గల అన్ని నామాలకి సంబందించిన ఆ దేవత ని, ఆ కోణం వద్ద మీరు ఈ గుడి లో చూడగలరు...!! అంటే....శ్రీ చక్ర మూల స్థానం లో సహస్రాక్షి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు కొలువై వుండగా....!! ఆమెను దర్శించాలి అంటే ..ఖడ్గమాలా స్తోత్రం లో ప్రతి అమ్మవారిని దర్శించు కున్న తరువాత నే మూల విరాట్ దర్సన భాగ్యం కనపడుతుంది....!!

ఈ దేవాలయం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో విశాఖపట్నం కి 25 km దూరం లో కల సబ్బవరం దగ్గర "Devipuram" లో ఉన్నది.

మీకు మరిన్ని వివరాలు కావాలి అంటే...ఈ క్రింద ఇవ్వబడిన వెబ్ ని క్లిక్ చేయండి..!!
http://www.devipuram.com/
http://en.wikipedia.org/wiki/Devipuram
 

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML