గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Tuesday, 30 April 2013

ఓదార్చే వయసులో...ఓదార్పు పొందాలి అనుకోవడం మన చేతకానితనానికి పరాకాష్ట....!
Read More

మనం బాగుండాలి అనుకోవడం 'ఆశ'....మనమే బాగుండాలి అనుకోవడం స్వార్ధం....మనం బాగున్నా లేకపోయినా పర్వాలేదు కానీ..పక్కవాడు బాగుండకూడదు , బాగుపడకూడదు అనుకోవడం......కుళ్ళు/ దుర్బుద్ధి........బలమైన ఆశతో స్వార్ధాన్ని జయిస్తే, అప్పుడు దుర్బుద్ధి/ కుళ్ళు వాటికవే ప్రేమ..నమ్మకం....ఆత్మవిశ్వాసంచేత జయించబడతాయి...
Read More

మనల్ని మనం కోల్పోవడం వల్ల మనకి మనం అర్ధం కాకుండాపోతాం....మనం ఇంకొకరికి కోల్పోవడం వల్ల.....మనకి మనం ఏమీ కాకుండాపోతాం....!ఎందుకంటే...ఆ తరువాత మనం అంటే ఆ మరొకరే కదా....!
Read More

మనం వెతుక్కుంటూ వెళ్తే 'ప్రేమ' దొరకనప్పుడు ...వెనకడుగు వేయడం ఎంత తప్పో.........మనల్ని వెతుక్కుంటూ ప్రేమ వస్తే....ముందుకు అడుగు వేయకపోవడం అంతకంటే పెద్ద తప్పు....!
Read More

జీవితం ఎప్పుడూ ఎవ్వరినీ గెలవమనదు...ఓడిపొమ్మనదు..... నమ్మకం చేతిలో మనం ఓడిపోతే...జీవితం మనల్ని గెలుస్తుంది......ఆత్మవిశ్వాసం మన చేతిలో ఓడిపోతే.....మనం జీవితాన్ని గెలుస్తాం...!
Read More

కన్నీళ్లకు మనుషుల మనసులు కరుగుతాయి అనుకుంటే, మన కళ్ళలో ఉన్న సప్త సముద్రాలను ఖాళీ చేసినా ఒక్కోసారి ఎదుటి మనిషి మనసు కరగదు ఎందుకనో??
Read More

నిజమైన మనసున్న వాళ్ళకి ఒక మనిషికి దూరం అయినప్పుడు కన్నీళ్ళు రావు....దూరం అవ్వాల్సివస్తుందేమో అనిపించినప్పుడు వస్తాయి...! ఎందుకంటే దూరంగా ఉన్నాము అన్న భావం, బాధని మనలో కలిగిస్తుంది......దూరం అవ్వాల్సివస్తుందేమో అన్న అభద్రతాభావం/ భయం బాధలో మనల్ని కలిపేస్తాయి.. మరి..!
Read More

ఒకరు మన గురించి మన వెనకాల మాట్లాడుకుంటున్నారు అంటే , వాళ్ళకంటే మన జీవితం ఆసక్తికరంగా....ఉంది అని అర్ధం...!
Read More

తప్పదు అనుకున్నప్పుడు అయినవాళ్ళు కనీసం మనల్ని మనకి మిగిల్చి వెళ్తారు....అయినా వాళ్ళు మనకి ఆప్తులవుతారు...! కానివాళ్ళు మనల్ని మనకి కాకుండా చేస్తారు...కానీ వాళ్ళు మళ్లీ తిరిగొచ్చినా కన్నీళ్లే పెట్టిస్తారు...! పోయిన దాన్ని తిరిగి పొందలేము....పొందినదాన్ని తిరిగి పోకుండా ఆపనూలేము...!

Read More

ఆశ' కి తొందరెక్కువ అయితే, అనుకున్న ప్రతిదీ చేతికందదు....! 'అణుకువ' కి ఆయువు తక్కువ అయితే.....అందినది చేతిలో నిలవదు...!
Read More

ప్రతి మనిషి తన జీవితంలో ఇద్దరిని మరచిపోలేడు.....
కష్టకాలంలో తన చేయి పట్టుకున్నవారిని......కష్ట కాలంలో తన చేయి వదిలేసిన వారిని...!
Read More

"కాలం మనల్ని ప్రశ్నించేటప్పుడు మనకది వినపడదు.......మనం కాలాన్ని ప్రశ్నించాలనుకున్నప్పుడు మనకది కనపడదు.....కాలంతో పాటు నడిచి అందులో మనం కలిసిపోవాలా?మనతో పాటు కాలాన్ని నడిపించి మహాత్ములమవ్వాలా అన్నది మన మీదే ఆధారపడి ఉంటుంది....!"

శుభోదయం...!
Read More

భారతావని లో ఆద్యాత్మికం ఎక్కువ . 120 కోట్ల జనాభా లో 90 కోట్లకు పైగానే హిందువులు ఉన్నారు (2010). హిందూ మతం లో 108 నంబర్ కు ఎంతో పాముఖ్య ఉన్నది . అదేమిటో చదవండి ....
ఉపనిషత్తులు 108 ,
అష్టోత్తర నామావళి 108 ,
జపమాలలో పూసలు 108 ,
చంద్రునికీ , భూమికి మధ్య వున్న దూరము చంద్రుని వ్యాసానికి 108 రెట్లు ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి .,
... ఆయుర్వేదం మనిషి శరీరంలో 108 మర్మ స్థానాలున్నాయని చెప్తోంది ,
శ్రీచక్రయంత్రం లో 54 స్త్రీ, 54 పురుష అంతర్భాగాలున్నాయి ... మొత్తం 108 ,
దేవభాషలో అక్షరాలు 108 ,
భరతుడి నాట్యశాస్త్రమ్లో తెలుపబడిన నాట్యభంగిమలు 108 ,
దేవాలయానికి 108 ప్రదక్షిణాలు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి.,
108 సార్లు గాయత్రీ మంత్రం జపిస్తే సకల శాస్త్రాల్ని పూజించిన ఫలితం కలుగుతుందని నమ్మకం ,
108 సార్లు హనుమాన్‌ చాలీసా వంటివి చదవడం వల్ల సకల కోరికలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం ,
ఆంద్రప్రదేశ్ లో 108 ఫోన్‌ చేస్తే ఎమర్జెన్సీ అంబులెన్స్ ప్రత్యక్షమవుతుంది .ఆపత్భాందవి ... రోగులను సరియైన ఆసుపత్రికి తీసుకెల్తుంది
Read More

వైశాఖ శుద్ధ తృతీయ నాడు కృతయుగం ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి. అంటే కృతయుగాదే అక్షయ తృతీయగా వ్యవహారంలోకి వచ్చింది. ఇంకా "అక్షయ తృతీయ" నాడే మహావిష్ణువు ఆరో అవతారమైన పరుశురాముడు జన్మించాడని పురాణాలు చెబుతున్నారు.

అటువంటి పవిత్ర పర్వదినమైన "అక్షయ తృతీయ" ఏ శుభకార్యాన్నైనా వారం, వర్జ్యం, రాహుకాలం వగైరాలతో నిమిత్తం లేకుండా జరుపుకోవచ్చునని పురోహితులు అంటున్నారు.

ఈ క్రమంలో అక్షయ తృతీయ నాడు బంగారం కొనడంతో పాటు అనేక శుభకార్యాలను చేపట్టవచ్చును. ఇందులో పిల్లలను పాఠశాలలో చేర్చడం, పుస్తకావిష్కరణ, పుణ్యస్థలాలను సందర్శించడం వంటి మంచి కార్యాలను చేయవచ్చునని పురోహితులు సూచిస్తున్నారు.
...
ఇంకా గృహ నిర్మాణం, ఇంటి స్థలం కొనడం, బావి తవ్వడం వంటి పలు శుభకార్యాలను ప్రారంభించడం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయని విశ్వాసం.

ఇదిలా ఉంటే అక్షయ తృతీయ నాడు శ్రీ నరసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించిన రోజేనని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ పర్వదినాన పుష్పమో, ఫలమో భగవంతుడికి సమర్పించినా, దైవనామస్మరణ చేసినా, చివరికి నమస్కారం చేసిన సంపద, పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రతీతి.
Read More

ఎవరు నిజమైన భగవంతుడు  ????
బైబుల్  సారంశం : నేను దేముడిని  కాదు, నీను మీ వాలే దేవుని బిడ్డను, సామాన్య మనిషిని .
కురాన్ సారంశం : నేను దేముడిని కాదు, నీను మీ వాలే దేవుని సేవకుడను.
భగవత్ గీత సారంశం : నేనే దేముడిని, సమస్త సృష్టి, స్తితి, లయలకు, మాయకి, మర్మానికి,  కారకుడను. సమస్తము నా యందు ఆవిర్భవించి, నా యందే కలియుచున్నది.    
Read More

భగవత్ గీత సాదా సీదా గ్రంధం కాదు : అమెరికా చట్ట సభల ప్రతినిధి విజయ రహస్యం

భగవత్ గీత సాదా సీదా గ్రంధం కాదు : అమెరికా చట్ట సభల ప్రతినిధి  విజయ రహస్యం

Read More

మన భారతావనిని కాపాడండి !!

మన భారతావనిని  కాపాడండి !!

Read More

భారత దేశం భ్రష్టు పట్టడానికి కారణం ????

భారత దేశం భ్రష్టు పట్టడానికి కారణం అవినీతిపరులే కాదు...రాజకీయాలను పట్టించుకోకుండా/వోటు హక్కు వినియోగించుకోకుండా ఉండే మంచి వాళ్ళు కూడా.
 
Read More

1869 లో వారణాసి స్థితి గతులు

1869 లో వారణాసి స్థితి గతులు

Read More

ఇండోనేషియా సముద్ర తీరం లో, అతి పురాతన మహా శివుని విగ్రహం కనుగొన్నారు.

ఇండోనేషియా సముద్ర తీరం లో, అతి పురాతన మహా శివుని విగ్రహం కనుగొన్నారు.

Read More

అందరకి ఉపయోగం తప్పక చదవండి, చదివించండి

అందరకి ఉపయోగం తప్పక చదవండి, చదివించండి

Read More

*సాగరకన్యలు ఉన్నారా ??? అవును ఉన్నారు

*సాగరకన్యలు ఉన్నారా?
చిన్నప్పుడు మనం చందమామ కధలలో సాగరకన్యల గురించి చదువుకున్నాం. కానీ అవి కధల వరకేనా లేక నిజంగా అవి ఉన్నాయా అనేదే ఇపుడు ప్రశ్న. తల నుండి నడుము ...వరకు మనిషి లా ఉండి, నడుము క్రింది భాగం అంతా చేప లా ఉండే ఈ సాగరకన్య లు సముద్రం లోని ఏ ప్రాణీ వెళ్లలేనంత లోతుకు వెల్లగలవని, వాటికి సముద్రం లోని అపారమైన ఖనిజ సంపదను గుర్తించే శక్తి ఉందని అంటుంటారు.
కొన్నేళ్ళ క్రితం ఫిజీ సముద్ర తీరం లో చేపలు పట్టేవాళ్ళకు ఒక మరణించిన మత్స్యం లభించింది. అది నడుము వరకు మనిషి లా, నడుము కింద చేపలా ఉండటం తో దాన్ని సాగరకన్య గా గుర్తించారు. దాంతో ఎన్నో ఏళ్లుగా సాగరకన్య ల మీద పరిశోధనలు చేస్తున్న డాక్టర్ గ్రిఫిన్ అక్కడకు వచ్చి దానిని తన ప్రయోగశాలకు తీసుకువెళ్ళి పరిశోధన చేసి దానిని సాగరకన్య గా నిర్ధారించాడు.
మన దేశం లో కూడా సాగరకన్య లభించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. డిసెంబరు 2004 లో సునామీ వచ్చినపుడు చెన్నై మెరీనా బీచ్ కు ఒక సాగరకన్య కొట్టుకువచ్చినట్లుగా అప్పట్లో కొంతమంది పేర్కొన్నారు. ఏది ఏమైనను భగవంతుని అపూర్వ సృష్టి లో సాగరకన్య ఒక అద్భుతం, విశేషం అది ఉన్నా

Read More

డాలర్లతో మత మార్పిడులు

Read More

దుర్మార్గం, అమానుషం,అరాచకం

ఆఫ్రికా లో మతం మార్చుకోలేదని, నల్ల జాతి వారిని,ఆదివాసిలను , 1970 సం || లో   క్రైస్తవ మత వాద సంస్థలు  ఈ విధంగా  నరక యాతనకు గురి చేసినవి. దీనిపై ఇప్పటికి దుమారం చెలరేగుతూనే ఉన్నది.

( Why has the world forgotten the atrocities on African Nations by the hands of Christian Nations, filled with hatred against these dark skinned people by their beloved book and word of god. Africans were NOT animals! Africans were NOT soul-less, Africans were NOT meant to be slaves! Sad part is, Africa is still suppressed by the money and power hungry missionaries and other forces who join them..., for Africans are still slaves on THEIR OWN LAND.

-------------------------------------

Race, Creed and COLOR do not matter, all men bleed red.

-------------------------------------

Too much blood and tears have been shed on the soils of Mother Africa. I came across this heart-wrenching piece today that gave me goosebumps.

Africa's cry:

I see that you haven’t forgotten Pearl Harbor yet
Tell me again why you say you can’t
You paid everyone else for their time in the camps

Tell me again why we should ignore
The many times you said “you’re mama’s a whore”
Tell me again why because we fail to see
The reasons you hung all our men from a tree

Tell me again why our history you choked )
Read More

Sunday, 28 April 2013

పతకాల కోసం మెరిసేది కొందరే...

రూపాయి కోసం పాటుపడే మట్టిలో మాణిక్యాలు ఎందఱో....!
 
Read More

Read More

సోమనాథ జ్యోతిర్లింగం :-

హిందువులకు పవిత్రమైన క్షేత్రం గుజరాత్ లోని సోమనాథ్ దేవాలయం. ఈ జ్యోతిర్లింగ ఆలయంలో ఒకప్పుడు ప్రతి నిత్యం వేయిమంది పూజారులు అర్చనలు చేసేవారట. నైవేద్య సమయంలో మోగించే గంటను 200 మణుగుల బంగారంతో తయారు చేశారట. ఇక్కడ నవరత్నాలు పొదిగిన 56 స్తంభాలుండేవి. స్వామి పూజకు ప్రతి దినం గంగాజలం, కాశ్మీరు పూలు తెప్పించేవారు. క్రీ.శ. 1035లో గజనీ మహమ్మద్, 1300లో అల్లాఉద్దీన్ ఖిల్జీ 1707లో ఔరంగజేబు దండయాత్రల్లో ఆలయం ధ్వంసమైంది. రాణీ అహల్యాబాయి 1860లో సోమనాథ్ ఆలయాన్ని 20 మెట్ల దిగువన భూగర్భంలో పునర్ని ర్మించినట్లు చరిత్రకారులు చెబుతారు. ఇక్కడ నిత్యం అఖండ దీపం వెలుగుతూనే ఉండటం విశేషం.

స్వామి సోమనాథునిగా వెలసిన కథ స్కాంద పురాణంలో ఉంది.

బ్రహ్మదేవుని మానసపుత్రుడైన దక్షప్రజాపతికి అశ్విని నుంచి రేవతి వరకు 27 కుమార్తెలున్నారు. తన కుమార్తెలను చంద్రునికి ఇచ్చి ఘనంగ వివాహం జరిపించాడు దక్షుడు. అయితే చంద్రుడు రోహిణిని మాత్రం అనురాగంతో చూస్తూ, మిగిలినవారిని అలక్ష్యం చేయసాగాడు. మిగిలినవారు తండ్రితో ఈ విషయాన్నీ మొరపెట్టుకోగా, దక్షుడు అల్లుడైన చంద్రుడిని మందలిస్తాడు. అయినప్పటికీ, చంద్రుని ప్రవర్తనలో మార్పురాకపోవడంతో, క్షయరోగగ్రస్తుడవు కమ్మని చంద్రుని శపిస్తాడు దక్షుడు. ఫలితంగా చంద్రుడు క్షీణించసాగాడు. చంద్రకాంతి లేకపోవడంతో ఔషధాలు, పుష్పాలు ఫలించలేదు. ఈ

పరిస్థితిని చూసిన సమస్తలోకవాసులు, తమ కష్టాలు తీరేమార్గం చూపమని బ్రహ్మ దేవుని ప్రార్థించారు. బ్రహ్మ ఆదేశాన్ననుసరించి ప్రభాసక్షేత్రంలో మహామృత్యుంజయ మంత్రానుష్ఠానంగా శంకరుని ఆరాధించిన చంద్రుడు, పార్థివలింగాన్ని ప్రతిష్టించి పూజించగా, శంకరుడు ప్రత్యక్షమై, చంద్రుని రోగ విముక్తుని గావించి, కృష్ణపక్షంలో చంద్రకళలు రోజు రోజుకీ తగ్గుతాయనీ, శుక్లపక్షంలో దిన మొక కళ చొప్పున పెరుగుతుందని అనుగ్రహించాడు. ఆనాటి నుండి చంద్రుని కోరిక మేర, అతని కీర్తిదిశదిశలా వ్యాపించేందుకై చంద్రుని పేరుతో సోమనాథునిగా, కుష్టు వంటి మహా రోగాలను తగ్గించే సోమనాథ్ జ్యోతిర్లింగరూపునిగా పార్వతీదేవిసమేతంగా వెలసి భక్తులను కరుణిస్తున్నాడు.

Read More

Read More

Read More

Read More

Read More

Read More

Read More

Read More

Read More

By @ram jee మన రాష్ట్రంలో మైనార్టి మతస్తుల కున్న మత స్వేచ్చ హిందూ మతస్తులకు లేదు. కారణం అంద్ర ప్రదేష్ ఎండోమెంట్ చట్టం. దీని ప్రకారం రాష్ట్రంలోని అన్ని హిందూ మత సంస్తలను ప్రభుత్వం నియంత్రిస్తుంది.దీనికి ప్రత్యెకంగా శాఖ, మంత్రి ఉన్నప్పటికి, అంతిమ నిర్ణయాదికారి ముఖ్యమంత్రే కాబట్టి ఈ సంస్త లన్ని ఆయన అదికారానికే లోబడి పని చేస్తుంటాయి.మనది లౌకిక రాజ్యం కాబట్టి ఏ మతస్తులయినా ముక్యమంత్రులు కావచ్చు. అదే విదంగా గతంలో ఒక ముక్యమంత్రి గారు ఉండెవారు. వారు తమ పాలనను దేవుడి పాలన గా అభివర్ణించుకున్నారు కాని దేవుడు అంటే ఎవరో చెప్పలేదు. ఆయన ప్రక్కా మత విశ్వాసి. ఎంత విశ్వాసం అంటే తన పుట్టిన రోజును తమ దేవుడు పుట్టిన బెత్లేహాం లో జరుపుకునేటంతా!మరి అటువంటి మత విశ్వాసి పాలనలో అదిక శాతం మంది ఆయన సామాజిక వర్గానికి చెందిన వారు ఆయన అనుసంరించిన మతంలోకి మారిపోయారు(మార్చబడ్డారు అని చాలామంది అభ్హియోగం).ఆయన గారి సతీమణి చేతిలో ఆ మత గ్రంథం లేనిదే బయటకు వెళ్ళరు.ఇదీ అయాన చరిత్ర.సరే ఇవన్ని అయన వ్యక్తి గత విషయాలు కాబట్టి మనకనవసరం.

కాని మేమడిగేది ఏమిటంటే ఇటువంటి అన్య మతస్తులు హిందూ సంస్తలకు అదిపతుల్ని చేస్తున్న చట్టాలను అమలు చెయ్యడం ఎంతవరకు సమంజసం?.మను ధర్మ శాస్త్ర ప్రకారం జీత భత్త్యాలు తీసుకుని దైవ పూజలు చెయ్యడం మహా పాపం.అటువంటి వారు వచ్చే జన్మలో జంతువులై జన్మిస్తారని ఉంది.కాని పాపం మన రాష్ట్రంలో పూజారులను ఈ పాపానికి ఒడిగట్టేలా చేస్తుంది "ఎండోమెంట్ ఏక్ట్". హిందూ ధర్మం ప్రకారం పూజారులకు ఇచ్చిన మడులూ, మాన్యాలూ తీసివేసి, వారిని నెలసరి జీతగాళ్లని చేసారు.హిందూ మత సంస్తలన్నింటిని రాజకీయ నిరుద్యోగుల పునరావాస కేంద్రాలు చేసారు.అన్య మతస్తులను అంతిమ అదిపతిని చేసారు.పవిత్రమయిన ఏడుకొండలు సహితం హిందూ సంస్తలవి కాదని, ఒకటి మాత్రమే తిరుమల దేవస్తానిదని వాదించే స్తాయికి వెళ్లారు అంటె ఇదంతా "ఎండోమెంట్ చట్టం". మహిమే.

మన మతం లొనుంచి పుట్టిన సిక్కులను చూద్దాం.అక్కడు మంత్రి అయినా సరే తప్పు చేస్తే గురుద్వారా ల ముందు చెప్పులు తుడిచి పాప ప్రక్షాళన చేసుకుంటారు. కాని ఇక్కడి హిందూ అధికారులు అదే మంత్రుల చెప్పులు మోయాడానికి వెనుకాడరు.రాజకీయ నాయకులు ఆ దగ్గరి ప్రాంతానికి వచ్చి, దేవాలయాన్ని సందర్శించకపోయినా, తీర్త ప్రసాదాలు వారున్న చోటికే తీసుకు వెళ్ళి, దేవుడి కటాక్షం కంటే వారి కటాక్షమే గొప్పదని బావిస్తునారు అంటే ఇదంతా చట్ట నియంత్రణ పేరుతో హిందూ సంస్తలను రాజకీయ నాయకులు తమ గుప్పిటలో పెట్టు కోవడమే. కాని విచిత్రమేమిటంటె అన్ని మతాలు మాకు సమానమని చేప్పే ఏ నాయకులు ఇతర మత సంస్తల మీద ఈ నియంత్రణను విదించక పోవడం.

కాబట్టి హిందువులారా! ఇకనయినా మేల్కొనండి.హిందూ సంస్తల మీద రాజ్యం నియంత్రణ చెయ్యాలంటే (1)హిందూ మతాన్ని అదికారిక మతంగానైనా గుర్తించాలి.దీనివలన అన్య మతస్తులు అత్యున్నత పదవులు పొందే అవకాశం లేకుండా చెయాలి లేదా(2) అన్ని మతాలకు చెందిన మతసంస్తల మీద సమాన నియంత్రణ ఉండాలి.కాదంటే అసలు ఎండొమెంట్ ఏక్ట్ నే రద్దు చేయాలి.ఈ మూడింటిలో ఏది చేస్తారో ’పాదయాత్రల" పేరుతో తమ దగ్గరకు వస్తున్న నాయకులను హిందువులు అడగాలి.

ఇటువంటి ప్రగతి దేశం అంతా కావలి,మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని అనుకుంటే నరేంద్ర మోడీ 

వెంట మీ అడుగులు వేయండి....... 

లేదు మేము 65 ఏళ్ళుగా అలవాటు పడిపోయాం కాంగ్రెస్ కుటుంబ చెత్త పాలనకు మాకు వోట్ బ్యాంకు

 రాజకీయాలే కావలి భవిష్యత్తు లో పిల్లలు ఎలా పోతే మాకేంటి అని అనుకుంటే ఇంక మీ కర్మ ఈ దేశాన్ని 

ఎవ్వడు బాగు చేయలేడుRead More

Read More

జై జై నంద .. వివేకానంద

Read More

Read More

ఎప్పుడు చూసినా హిందూ మతం మీద విషం కక్కుతూ ఉండే మేధావుల్లారా, ఏ రోజైనా హిందూ మతంలో ఇలాంటి బానిస వ్యాపారాన్ని చూసారా? ఈ రోజు మీరు మెచ్చుకుంటున్న విదేశీ సంస్కృతులన్నీ కూడా వీటిని పాటించినవే. ఈ రోజు మీరు మెచ్చుకుంటున్న ఎకానమీలు అన్నీ కూడా వర్థమాన దేశాలలో దోచుకున్నవే. చరిత్ర అంటే కుహానా మేధావులు రాసినది కాదు. జుడాయిజం, జొరాస్ట్రియనిజం, హిందూయిజం ఇవే, అసలైన జీవిత విధానాన్ని భోధించినవి. మిగిలినవన్నీ కూడా వీటి నుండి ఉద్భవవించినవే. జొరాస్టులు ఇక చరిత్ర మాత్రమే. జ్యూస్ దమ్మున్న మగాళ్ళు. ఇక మిగిలింది హిందువులు. స్వాతంత్రానంతరము ఈ దేశానికి పట్టిన సంకరజాతి చీడను ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిది. ఎవరైతే హిందూ ధర్మాన్ని కాపాడుతాము అంటారో వారినే మీరు గద్దెనెక్కించుకోండి. సెక్యులరిజం గురించి హిందువుకు ఎవ్వడూ చెప్పక్కరలేదు.

Read More

Read More

నిన్న ఒస్మానియా విశ్వవిద్యాలయంలో సరస్వతి విగ్రహాన్ని పగలగొట్టారు. స్టాలిన్ అనే విద్యార్ధి నేత నేతృత్వంలో డా.హెడ్గెవార్(రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపకుడు) ఫోట...ోను, స్వాంతత్ర సమరయోధుడైన సవర్కార్ ఫోటోను, బాల గంగాధర్ తిలక్ ఫోటోను, ఓంకారం ఉండే జెండాను కృష్ణవేణి హాస్టెల్ నుంచి తీసివేసి తరువాత వాటిని తగలబెట్టారు.

స్టాలిన్ అనే పేరుని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఇటువంటి పనులు ఎవరు చేయిస్తున్నారో, ఇంకా మన సమాజం లో హిందు ధర్మం గురించి, జాతీయవాదుల గురించి ఎంత విషప్రచారం చేస్తున్నారో !
==============
భారత దేశంలో హిందు ధర్మాన్ని లేకుండా చేయాలని చాలా మంది కుట్ర పన్నుతున్నారు. అందులో భాగమే ఈ విష ప్రచారం. హిందు విశ్వాసాలను కించపరచడం, జాతీయవాదులను అవమానించడం, తప్పుడు చరిత్ర ను ప్రచారం చేయడం ! విద్యార్ధులకు తప్పుడు చరిత్ర ను చెప్పి వారి దేశం మీద సంస్కృతి మీద వారికి అసహ్యం కలిగేలా చేస్తున్నారు. జాతీయవాదులు వీరి కుట్రను గ్రహించి యువతను మేల్కొలపాలి.

నిజంగా సరస్వతి విగ్రహాన్ని పగలగొట్టడం చాలా బాధాకరం ! ఇటువంటి దేశ ద్రోహులను కఠినంగా శిక్షించాలి !

Read More

మనం తరచుగా వింటుంటాం...హిందు ధర్మంలో కుల వ్యవస్థ ఉందని ! ఇది కేవలం హిందువులలో ఐక్యత లేకుండా చేయడానికి, విభజించి పాలించడానికి అప్పటి విదేశీయులు మరియు ఇప్పటి రాజకీయ నాయకులు సృష్టించినది ! కొన్ని వాస్త్వాలు చూడండి..మీకే అర్థం అవ్తుంది.
గమనిక: ఇది ఏ మతాన్ని కించపరుచుటకు కాదు. కేవలం హిందువుల ఐక్యతను తెలియజేయుటకు మాత్రమే !
క్రైస్తవం:
ఒక క్రీస్తు
ఒక బైబిలు
ఒక మతం
కాని ఇది తెలుసా?
లాటిన్ కాథోలిక్ సిరియన్ కాథోలిక్ చర్చ్ కి వెళ్ళరు.
ఈ రెండు వర్గాలు మార్తోమ చర్చ్ కి వెళ్ళరు.
ఈ మూడు వర్గాలు పెంతెకొస్తు చర్చ్ కి వెళ్ళరు.
ఈ నాలుగు వర్గాలు సాల్వాషన్ ఆర్మీ చర్చ్ కి వెళ్ళరు.
ఈ ఐదు వర్గాలు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ కి వెళ్ళరు.
ఈ ఆరు వర్గాలు ఆర్తోడక్స్ చర్చ్ కి వెళ్ళరు.
ఈ ఏడు వర్గాలు జాకోబైట్ చర్చ్ కి వెళ్ళరు.
ఇలా కేవలం కేరళ రాష్ట్రంలోనే 146 కులాలు ఉన్నాయి క్రైస్తవం లో ! ఒకరి చర్చ్ లోకి మరోక కులం వారు వెళ్ళరు !
=======================
ముస్లింలు:
ఒక అల్లహ్
ఒక ఖురాన్
ఒక ప్రవక్త
గొప్ప ఐక్యత...!
ముస్లిం దేశాలలో షియా, సున్నీ ముస్లింలు ఒకరినొకరు చంపుకుంటారు !
మత కలహాలు అంటే ఎక్కువగా ఈ రెండు వర్గాల మధ్యే జరుగుతుంటాయి ముస్లిం దేశాలలో !
సున్నీ మసీదుకు షియా వెళ్ళడు.
ఈ రెండు వర్గాలు అహమ్మదియా మసీదుకు వెళ్ళరు.
ఈ మూడు వర్గాలు సూఫీ మసీదుకు వెళ్ళరు.
ఈ నాలుగు వర్గాలు ముజాహిద్దిన్ మసీదుకు వెళ్ళరు.
ఇలా మొత్తం 13 కులాలు ఉన్నాయి. ఒకరినొకరు బాంబు దాడుల ద్వారా చంపుకోవడం మనం పాకిస్తాన్, ఇరాన్, ఇరాక్, అఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో చూస్తునే ఉన్నాం.
=========================
హిందువులు:
1280 ధర్మ గ్రంథాలు,
10,000 భాష్యాలు,
ఇంకా ఈ గ్రంథాలకు దాదాపు లక్ష భాష్యాలు,
ముక్కోటి దేవతలు,
భిన్నమైన ఆచార్యులు,
వేలాది ఋషులు,
వందలాది భాషలు.
కాని అందరు ఒకే ఆలయానికి వెళ్తారు. మతం పేరుతో హిందువులు ఒకరింకొకరు ఎప్పుడు చంపుకోలేదు! కేవలం రాజకీయనాయకులు కుల వ్యవస్థను సృష్టించి విభజించు పాలించు రాజకీయాలు చేస్తున్నారు

Read More

భగత్ సింగ్ వుండగా..

భగత్ సింగ్ వుండగా...చేగువేరా ,మార్క్స్ ఎందుకు సోదరా...? వదులు కో బానిస మనసుని ....మసులుకో భారత జాతి వారసుడివి అని ...జై భారత్ 

Read More

ఆలయ ప్రాంగణంలోమంటపం:

ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం 1213లో గణపతి దేవుని కాలానికి చెందిన రేచర్ల రుద్రుడు కట్టించాడు. మధ్యయుగానికి చెందిన ఈ శివాలయం ఆలయంలో ఉన్న దైవంపేరు మీదుగా కాక దీనిని చెక్కిన ప్రధాన శిల్పి రామప్ప పేరు మీదుగా ఉండటం ఇక్కడి విశేషం. ఈ పేరుకు శివుని పేరు కూడా కలిపి రామలింగేశ్వర ఆలయం అని కూడా వ్యవహరిస్తారు. ఈ దేవాలయంలో ప్రధాన దైవము రామలింగేశ్వరుడు. విష్ణువు ఆవతారము రాముడు మరియు శివుడు కలిసి ప్రధాన దైవముగా ఉన్న దేవాలయము.ఈ ఆలయం కాకతీయుల ప్రత్యేక శైలి యైన ఎత్తైన పీఠంపై నక్షత్ర ఆకారాన్ని పోలి ఉంటుంది. ఈ ఆలయము తూర్పు దిశాభిముఖముగా ఎత్తైన వేదికపై గర్భాలయం, అంతర్భాగమున మూడు వైపుల ప్రవేశ ద్వారము గల మహామండపం కలిగి ఉన్నది. ఇందలి గర్భాలయమున ఎత్తైన పీఠముపై నల్లని నునుపు రాతితో చెక్కబడిన పెద్ద శివలింగము కలదు. ఇందలి మహామండపము మధ్య భాగమున కల కుడ్య స్థంభములు, వాటిపై గల రాతి దూలములు రామాయణ, పురాణ, ఇతిహాస గాధలతో కూడిన నిండైన అతి రమణీయమైన శిల్పములు కలిగి ఉన్నవి. ఈ మహా మండపము వెలుపలి అంచున పై కప్పు క్రింది భాగమున నల్లని నునుపు రాతి పలకములపై వివిధ భంగిమలతో సర్వాంగ సుందరముగా చెక్కబడిన మదనిక, నాగిని శిల్పములు కాకతీయుల శిల్పకళాభిరుచులకు చక్కటి తార్కాణాలు. ఈ దేవాలయ ప్రాంగణలో ఇతర కట్టడములలో నంది మండపము, కామేశ్వర, కాటేశ్వర మొదలగు ఆలయములు చూడదగినవి. దేవాలయము శిల్ప సంపద కాకతీయ రాజుల నాటి శిల్ప శైలి తెలుపుతున్నది. దేవాలయం అత్యంత తేలికైన ఇటుకలతో నిర్మితమైనది. ఈ ఇటుకలు నీటి మీద తేలే అంత తేలికైనవి అని చెబుతారు.ఇక్కడ ఆలయానికి ఎదురుగా ఉన్న నందికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక కాలు కొంచెం పైకి ఎత్తి పట్టుకొని, చెవులు రిక్కించి యజమాని ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా? అన్నట్లుంటుంది. ముందు నుంచి ఏ దిశనుంచి చూసినా నంది మన వైపే చూస్తున్నట్లుంటుంది. గర్భగుడికి ఎదురుగా ఉన్న మండపంలో ఉన్న స్థంబాల మీద అత్యంత రమణీయమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. మండపం పైకప్పు మీద శిలకళాసౌందర్యము చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల రెండు శివుని సన్నిధులు ఉన్నాయి. శివుడి వైపు చూస్తున్న నంది చాలా ఆందముగా చెక్కబడి ఇప్పటికి చెక్కుచెదరకుండా ఉన్నది. ఈ గుడి తరచు జరిగిన దండయాత్రల బారికి గురైనది. 17వ శతాబ్ధములో వచ్చిన భూకంపము వలన కొద్దిగా శిధిలము అయ్యింది. ఆలయ ముఖ ద్వారము శిధిలమైపోయింది.నటరాజ రామకృష్ణ పేరిణి శివతాండవం అను నృత్య రీతిని ఈ శిల్పాల నుండి గ్రహించి కంపోజ్ చేశారు
Read More

Saturday, 27 April 2013

Read More

ఫ్లోరైడ్ మహమ్మారిపై.. తులసి బ్రహ్మాస్త్రం !తులసి మొక్కతో ఫ్లోరైడ్ నియంత్రణ

95% దాకా తగ్గుతున్న ప్రభావం నిర్ధారించిన నల్లగొండ జిల్లా అధికారులు !

నల్లగొండ, ఏప్రిల్ 19: తాగునీటిలో దాగి ఉండే గరళం! మనుషుల్ని మంచానికే పరిమితం చేసే మహమ్మారి!! రాష్ట్రంలో దాదాపుగా 20 జిల్లాలను పట్టిపీడిస్తున్న ఫ్లోరైడ్ భూతం.. క్రమేపీ ఇతర ప్రాంతాలకూ విస్తరిస్తోంది. భూగర్భజలాలను అడుగంటా తోడేస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా తలెత్తుతోంది. దీర్ఘకాల వినియోగంతో.. ఎముకల్ని దారుణంగా దెబ్బతీసి, కాళ్లు, చేతులు వంగిపోయేలా, దంతాలు పాడైపోయేలా చేసే ఈ మహమ్మారి ఫ్లోరైడ్‌కి మందే లేదా అంటే.. ఇన్నాళ్లూ లేదుగానీ, ఇప్పుడు దానికి సరైన విరుగుడు దొరికింది! ఆందోళనకర స్థాయుల్లో ఉండే ఫ్లోరైడ్ ప్రభావాన్ని నామమాత్రం చేసి ప్రాణాలు కాపాడే ఆ వరదాయిని.. మన ఇంటింటి మొక్క.. తులసి మొక్క!! అవును, ఇది నిజంగా నిజం.

ఫ్లోరైడ్ నియంత్రణకు తులసిపై ఇతర రాష్ట్రాల్లో జరిగిన ప్రయోగాలు, వాటి ఫలితాలపై అధ్యయనం చేసిన నల్లగొండ జిల్లా అధికారులు ప్రయోగపూర్వకంగా ఈ విషయాన్ని నిర్ధారించుకున్నారు. ప్రయోగశాలలో తులసి ప్రభావాన్ని పరీక్షించి సత్ఫలితాలు పొందారు. ఇంతకుముందు.. చంద్రాపూర్ (మహారాష్ట్ర)లోని సర్దార్ పటేల్ మహావిద్యాలయలోని ఎన్విరాన్‌మెంట్ సైన్సెస్ పరిశోధకులు ఫ్లోరైడ్ నియంత్రణలో తులసి విజయవంతంగా పనిచేస్తోందని నిరూపించారు. 100 మిల్లీలీటర్ల నీటిలో 75 మిల్లీగ్రాముల తాజా తులసి ఆకుల్ని వేసి ఒక పాత్రలో ఉంచి 20 నిమిషాల తర్వాత పరీక్ష చేయగా అందులో ఫ్లోరైడ్ 95 శాతం తగ్గినట్లు తేలింది.

ఈ విషయాన్ని ఇంటర్‌నెట్ ద్వారా తెలుసుకున్న నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ నియంత్రణ, పర్యవేక్షణ ప్రత్యేకాధికారి నర్సింహులు స్థానికంగా ప్రయోగాలు చేయించారు. జిల్లాలో అత్యధిక ఫ్లోరైడ్ ఉన్న నార్కట్ పల్లి మండలంలోని ఎల్లారెడ్డి గూడెం నుంచి బోరు బావి నీటిని జిల్లా కేంద్రానికి తెప్పించారు. ఆ నీటిలో 200 ఆకులున్న తులసి కొమ్మను వేశారు. ఉదయం 7 గంటలకు నీటిని పరీక్షించగా 7.4 మిల్లీగ్రాములున్న ఫ్లోరైడ్.. మధ్యాహ్నం 12.30 గంటలకు 6.4 మిల్లీగ్రాములకు తగ్గింది. సాయంత్రం 6 గంటల సమయంలో పరీక్షించగా 1.2 మిల్లీగ్రాములకు చేరింది.

ఇలా 10 రోజుల పాటు పరిశీలించిన తర్వాత, విజయవంతంగా పనిచేస్తోందని తేలాక, ఈ వివరాలను అధికారులు బయటికి వెల్లడించారు. తులసి ఆకులు నీటిలోని ఫ్లోరైడ్‌ను గ్రహించి కాల్షియం విడుదల చేస్తున్నాయని, ఇదే ఫ్లోరైడ్‌ను తగ్గిస్తోందని వివరించారు. జిల్లాలోని 59 మండలాలకుగాను 48 మండలాల్లో సుమారు 25 లక్షల మంది ఫ్లోరైడ్ బాధితులున్నారు. కలెక్టర్ ముక్తేశ్వరరావు పర్యవేక్షణలో జిల్లా అధికారులు తులసి ప్రయోగాలు సమర్ధంగా పూర్తి చేశారు. తులసిపై ప్రయోగాలు ఫలించిన నేపథ్యంలో.. జిల్లాలోని ఫ్లోరైడ్ ప్రభావిత 48 మండలాల్లో ఇంటింటికీతులసి మొక్క పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు కలెక్టర్ తెలిపారు.
Read More

ఇప్పటికైనా భారతీయులు మేల్కొవాలి...దేశ విద్రోహ శక్తులను ఎదిరించాలి...!!! భారత్ మాతా కి జై !

Read More

సుగ్రీవుని గృహ : రామాయణ కావ్యం ఆధారాలు

Read More

దేశమంతా మోడీ వెంటే...

గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి శుక్రవారం యోగా గురు బాబా రాందేవ్‌ మద్దతు లభించింది. మోడీకి సాధువుల మద్దతు లభించడం ఇదే మొదటిసారి. రాందేవ్‌ నూతన పాఠశాల ‘ఆచార్య గురుకులం’ను మోడీ ప్రారంభించారు.
గుజరాత్‌ ముఖ్యమంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ--

''..భారత జాతిని సాధువులు, మతగురువులు నిర్మించారు. అంతేకానీ రాజకీయ నాయకుడు కాదు. ఈ వేదికమీది నుంచి నేనొకటి చెప్పాలనుకుంటున్నాను. ఏ మత పెద్ద కూడా నన్ను ఇంతవరకూ ఏదీ కోరలేదు. హరిద్వార్‌లో సాధువులను కలుసుకునే భాగ్యం కలిగినందుకు నేనీరోజు ఎంతో సంతోషిస్తున్నాను..’ బాబా రాందేవ్‌ - ‘ఆయనది ఒక అద్భుత జీవితం. ఆయనకు ఓ లక్ష్యం ఉంది. జాతి నిర్మాణంలో ఇలాంటి సాధువులకు ముఖ్యమైన పాత్ర ఉంది. ఈ సాధువులు ఏమీ చేయరని గతంలో ప్రజలు అనేవారు. ఇప్పుడు వీరు సమాజానికి ఎంతో చేస్తుంటే, ఆ ప్రజలే వారిపై ఆరోపణ చేస్తున్నారు. లౌకిక కార్యకలాపాల్లో ఎందుకు పాలుపంచుకుంటున్నారని అడుగుతున్నారు..''. రాందేవ్‌ చర్యల వెనక ఏ దురుద్దేశాలూ లేవు...‘రాందేవ్‌, నేనూ కవలలం. మేం ఒక విధమైన లక్ష్యాలున్నవాళ్లం. నేను ఏదీ కోరడం లేదు. కానీ ఈ దేశం ఢిల్లీలో ఉన్నవారి నుంచి సమాధానాన్ని కోరుతోంది..’ ‘నాకు ఏ కలలు ఏ ఆశలు లేవు. నాకున్నది ఒకే ఒక్క కల. అది ప్రజలకు సేవచేయడం..’నని అన్నారు..@ బహుజన బంధు

Read More

Read More

హనుమాన్ జయంతిని పురస్కరించుకొ

Read More

290 మంది హిందు ధర్మం లోకి పునరాగమనం

కడప, ఆంధ్ర ప్రదేశ్(ఏప్రిల్ 16, 2013) : విశ్వ హిందు పరిషద్ ఆధ్వర్యంలో గూడెం గ్రామం

 లో 66 కుటుంబాల నుండి 290 మంది హిందు ధర్మం లోకి పునరాగమనం ! స్వధర్మాన్ని

 స్వీకరించిన వారందరికి శ్రీరాముని ఫోటోలు, లాకెట్లు పంచారు !
====================

ప్రలోభాలకు గురయ్యి మతం మార్చుకునే మన సొదరులందరికి మన ధర్మం గురించి వివరించి

 వారిని తిరిగి స్వధర్మంలోకి తీసుకురావాలి. 

!!భారత్ మాతా కి జై !
Read More

Friday, 19 April 2013

Read More

శ్రీరామాభిరామం..

భారతేతిహాసాలలో శ్రీరాముని విశిష్ట లక్షణాలను కొనియాడని ప్రబంధమూ లేదు. పరమ పురుషుడైన ఆ రవికులతిలకుడు చూపని ఉన్నత గుణమూ లేదు. సకల సద్గుణాల కలబోత జగదేక నేత శ్రీరాముడు. శ్రీరాముడు నీలమేఘశ్యాముడు. ధర్మవర్తనుడై సదా చరించటమే శ్రీరాముని ప్రకృతి. శ్రీరాముడు జగమెరిగిన మర్యాద పురుషోత్తముడు. శ్రీరాముడు సీతాపతిగా ఏకపత్నీవ్రతంతో చరించి విశ్వజన మార్గదర్శనం చేశాడు. ఒక భర్తగా చూపవలసిన లాలిత్యాన్ని, భార్యతో ఉండే సాన్నిహిత్యాన్నీ, జీవన మాధుర్యాన్నీ రాముడు చూపినంతగా మరెవ్వరూ చూపలేదంటే అతిశయోక్తి కాదు.

అభిరాముని విశిష్ట వ్యక్తిత్వం

రాముడు అంటేనే ఆనంద కారకుడు. అభిరాముడు అంటే అందం, ఆనందం, ధర్మనిరతి ఒకే చోట కూడితే అది రాముని విశిష్ట వ్యక్తిత్వం అవుతుంది. రాముడు సదా పూజనీయుడు.. అంటే ఒక విధంగా కాదు. సర్వ విధాలుగా..ప్రభువుగా మన్నిక గొన్నవాడు. రామరాజ్యంలో ప్రజలకు కష్టాలు, కడగండ్లు లేవు. రాఘవుడు భ్రాతృప్రేమను సోదరులకు ఎంతో ఆదరంతో పంచినవాడు. భర్తగా సీతమ్మకు హృదయాభరణమైనవాడు. పుత్రునిగా తండ్రియైన దశరథునకు ప్రియతముడు.
ఇక, భక్తి సామ్రాజ్యంలో తనను ఆశ్రయించిన భాగవతోత్తములైన హనుమ వంటివారికి తన హృదిలో ఉన్నతమైన స్థానాన్ని సమకూర్చినవాడు. రామునిలో మెచ్చదగిన గుణాలు, ఎంచగలిగిన సుగుణాలు, ఒకటా, రెండా...రఘువంశ సుధాంబుధి చంద్రుడు.. ఎంచలేని ఉత్తమగుణ సంజాతుడు. అమిత బలపరాక్రముడైనా, అహంకార మన్నది మనకు రామయ్యలో ఎంత వెతికినా కనపడదు.
అవక్ర పరాక్రముడైనా, అకారణంగా మరొకరిపై రామయ్య తన కోదండాన్ని ప్రయోగించలేదు. మహర్షి విశ్వామిత్రుని యాగరక్షణలోనూ, జలధిపై వారధి నిర్మించే సమయాన రామునిలోని కార్యదక్షుడు మనకు దర్శనమిస్తాడు. ఎటువంటి ఆతృత, సందిగ్ధత శ్రీరామునిలో మచ్చుకైనా ఈ ఘట్టాలలో మనకు కానరావు. అందుకే రాముడు, వీరుడు, ధీరుడే కాదు, సారధర్మ కులోద్ధారుడు! ఉత్తమ ధర్మానికి నిలువుటెత్తు రూపంగా శ్రీహరి దశావతారాలలోనే గొప్పదైన రామావతారం వింతకాంతులీనింది. అందుకే "రామో విగ్రహవాన్ ధర్మః'' అన్న ఆర్యోక్తి మనకు నిత్యస్మరణీయమై నిలిచింది.

పితృవాక్యపరిపాలకుడు

శ్రీరాముని పితృవాక్యపరిపాలన అవనిలో అందరికీ శిరోధార్యంగా విరాజిల్లే మహోన్నత గుణం. తండ్రి యానతిని శిరసావహించి విశ్వామిత్రునితో యాగరక్షణకు వెళ్లిన రాముడు, మార్గమధ్యంలో తాటకను సంహరించమని విశ్వామిత్రుడు ఆజ్ఞాపించినప్పుడు "గురువర్యా! మీ వాక్కులను త్రికరణ శుద్ధిగా పాటించమని మా జనకుని ఆజ్ఞ. మా తండ్రి ఆజ్ఞ మేరకు బ్రహ్మవాదులైన మీ ఆనతిని శిరసావహించి ఈ తాటకను తక్షణం వధించి మీకు ఆనందాన్ని కలిగిస్తాను'' అని చెప్పటంతోనే రాముడు తండ్రి మాటకు ఎంత గౌరవమిచ్చాడో మనకు అవగతమవుతుంది.
దశరథుని సమక్షంలో తన పినతల్లి అయిన కైక తనకు దశరథుడిచ్చిన రెండు వరాలను గురించి ప్రస్తావించినప్పుడు శ్రీరాముడు పలికిన మాటలు శ్రీరాముని ఉన్నత హృదయానికి, ఉదాత్త చరితానికి అద్దం పడతాయి. శ్రీరాముడు ఆ సందర్భంలో కైకతో "అమ్మా! నాకు ఏమాత్రం రాజ్యకాంక్ష లేదు. నేను అయోధ్యలోనే ఉండి రాచమర్యాదలు పొందాలనీ ఆశించటం లేదు.
కేవలం ధర్మాన్నే ఆశ్రయించిన నన్ను ఋషితుల్యునిగానే పరిగణించవలసిందిగా నా ప్రార్థన. తల్లిదండ్రులకు శుశ్రూష చేయటం, వారి ఆజ్ఞలను హృదయపూర్వకంగా పాటించటాన్ని మించిన ప్రశస్తమైన ధర్మాచరణం పుత్రులకు ఈ భూలోకంలో లేనే లేదు కదా'' అన్న మాటలతో శ్రీరాముని ఉన్నత వ్యక్తిత్వంలోని అమృతత్వం వెల్లడవుతుంది. తన తమ్ముళ్ళైన భరతలక్ష్మణశతృఘ్నుల పట్ల శ్రీరామునికి అమితమైన సోదర ప్రేమ. శ్రీరాముడు కైకకు మాట ఇచ్చి "అమ్మా! నేను వనవాసాలకు వెళ్లేందుకు
భరతుని కోసం నేను రాజ్యాన్ని, సమస్త సంపదలను, చివరికి అత్యంత ప్రీతికరమైన ప్రాణాలను కూడా ఇవ్వడానికి సంసిద్ధుడిగా ఉన్నాను'' అని పలకటం శ్రీరాముని సోదర ప్రేమకు చిహ్నంగా నిలుస్తుంది. చిత్రకూట పర్వతానికి సైన్యంతో కలిసి వస్తున్న భరతుణ్ణి చూసి ఆగ్రహించిన లక్ష్మణునితో "ఓ లక్ష్మణా! భరతున్ని నీవు కోపంతో ఎటువంటి మాటలు అనవద్దు. ఒకవేళ నీవు అతనిపై ఆగ్రహిస్తే, నాపైనే నీవు కోపగించినట్లుగా భావిస్తాను'' అనటం శ్రీరాముని అపారమైన సోదర ప్రేమకు మచ్చుతునక
అంతేగాక, యుద్ధ రంగంలో మూర్చిల్లిన లక్ష్మణుని చూసి చిన్న పిల్లవాడిలా రాముడు విలపించిన విధం సోదరులంటే రామునికి పంచప్రాణాలు అన్న విషయాన్ని బలపరుస్తుంది. ధర్మ నిరతికి ఉత్కృష్ట ఉదాహరణం శ్రీరాముని దివ్యచరితం! పుణ్యజీవనులకు ముదావహమైన ఆ గాధ స్మరణీయం సతతం! కమనీయమైనది లోకాభిరాముని అద్వితీయ వ్యక్తిత్వ దర్శనం! అది ఈ ధరణి నిలిచి ఉన్నంతవరకూ ఉజ్జ్వలంగా ప్రకాశించే విశిష్ట గుణాదర్శనం!

Read More

జై శ్రీరాం

Read Morei am no humanitarian ..I am just a hindutva lover
I am no secularist...I am just a hinduism worker
I am not any organisation...but i support hindu organisation
I am no anti to any religion...but i am a staunch hindu
I stand against anti hindu...because i am staunch hindu
I donot work for any organisation but i try guiding others to join an organisation
I donot work for 24 hours for hindutva but my every talk with stranger works for hindutva
I donot follow majority because I am hindu
I have to stand against hindu becasue majority are now a days anti hindu..
I donot fight..but i try to make them right...
i stand for hindutva...
call me saffornist...i love that
call me hardlinner...i want that
call me terrorist....i have no problem
call me threat...i never do
call me divide in country....i call them divide in hindutva
call me orthodox....i am orthodox
Hindutva means world to me...
jai shree ram..
NOTE : its just my thinking i may or may not be correct

Read More

సుపరిపాలనకు రామాయణం మంచి పాటం : బ్రిటన్ ప్రధాని

Read More

శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష

శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష
శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష
Read More

శ్రీరామాభిరామం..

భారతేతిహాసాలలో శ్రీరాముని విశిష్ట లక్షణాలను కొనియాడని ప్రబంధమూ లేదు. పరమ పురుషుడైన ఆ రవికులతిలకుడు చూపని ఉన్నత గుణమూ లేదు. సకల సద్గుణాల కలబోత జగదేక నేత శ్రీరాముడు. శ్రీరాముడు నీలమేఘశ్యాముడు. ధర్మవర్తనుడై సదా చరించటమే శ్రీరాముని ప్రకృతి. శ్రీరాముడు జగమెరిగిన మర్యాద పురుషోత్తముడు. శ్రీరాముడు సీతాపతిగా ఏకపత్నీవ్రతంతో చరించి విశ్వజన మార్గదర్శనం చేశాడు. ఒక భర్తగా చూపవలసిన లాలిత్యాన్ని, భార్యతో ఉండే సాన్నిహిత్యాన్నీ, జీవన మాధుర్యాన్నీ రాముడు చూపినంతగా మరెవ్వరూ చూపలేదంటే అతిశయోక్తి కాదు.

అభిరాముని విశిష్ట వ్యక్తిత్వం

రాముడు అంటేనే ఆనంద కారకుడు. అభిరాముడు అంటే అందం, ఆనందం, ధర్మనిరతి ఒకే చోట కూడితే అది రాముని విశిష్ట వ్యక్తిత్వం అవుతుంది. రాముడు సదా పూజనీయుడు.. అంటే ఒక విధంగా కాదు. సర్వ విధాలుగా..ప్రభువుగా మన్నిక గొన్నవాడు. రామరాజ్యంలో ప్రజలకు కష్టాలు, కడగండ్లు లేవు. రాఘవుడు భ్రాతృప్రేమను సోదరులకు ఎంతో ఆదరంతో పంచినవాడు. భర్తగా సీతమ్మకు హృదయాభరణమైనవాడు. పుత్రునిగా తండ్రియైన దశరథునకు ప్రియతముడు.
ఇక, భక్తి సామ్రాజ్యంలో తనను ఆశ్రయించిన భాగవతోత్తములైన హనుమ వంటివారికి తన హృదిలో ఉన్నతమైన స్థానాన్ని సమకూర్చినవాడు. రామునిలో మెచ్చదగిన గుణాలు, ఎంచగలిగిన సుగుణాలు, ఒకటా, రెండా...రఘువంశ సుధాంబుధి చంద్రుడు.. ఎంచలేని ఉత్తమగుణ సంజాతుడు. అమిత బలపరాక్రముడైనా, అహంకార మన్నది మనకు రామయ్యలో ఎంత వెతికినా కనపడదు.
అవక్ర పరాక్రముడైనా, అకారణంగా మరొకరిపై రామయ్య తన కోదండాన్ని ప్రయోగించలేదు. మహర్షి విశ్వామిత్రుని యాగరక్షణలోనూ, జలధిపై వారధి నిర్మించే సమయాన రామునిలోని కార్యదక్షుడు మనకు దర్శనమిస్తాడు. ఎటువంటి ఆతృత, సందిగ్ధత శ్రీరామునిలో మచ్చుకైనా ఈ ఘట్టాలలో మనకు కానరావు. అందుకే రాముడు, వీరుడు, ధీరుడే కాదు, సారధర్మ కులోద్ధారుడు! ఉత్తమ ధర్మానికి నిలువుటెత్తు రూపంగా శ్రీహరి దశావతారాలలోనే గొప్పదైన రామావతారం వింతకాంతులీనింది. అందుకే "రామో విగ్రహవాన్ ధర్మః'' అన్న ఆర్యోక్తి మనకు నిత్యస్మరణీయమై నిలిచింది.

పితృవాక్యపరిపాలకుడు

శ్రీరాముని పితృవాక్యపరిపాలన అవనిలో అందరికీ శిరోధార్యంగా విరాజిల్లే మహోన్నత గుణం. తండ్రి యానతిని శిరసావహించి విశ్వామిత్రునితో యాగరక్షణకు వెళ్లిన రాముడు, మార్గమధ్యంలో తాటకను సంహరించమని విశ్వామిత్రుడు ఆజ్ఞాపించినప్పుడు "గురువర్యా! మీ వాక్కులను త్రికరణ శుద్ధిగా పాటించమని మా జనకుని ఆజ్ఞ. మా తండ్రి ఆజ్ఞ మేరకు బ్రహ్మవాదులైన మీ ఆనతిని శిరసావహించి ఈ తాటకను తక్షణం వధించి మీకు ఆనందాన్ని కలిగిస్తాను'' అని చెప్పటంతోనే రాముడు తండ్రి మాటకు ఎంత గౌరవమిచ్చాడో మనకు అవగతమవుతుంది.
దశరథుని సమక్షంలో తన పినతల్లి అయిన కైక తనకు దశరథుడిచ్చిన రెండు వరాలను గురించి ప్రస్తావించినప్పుడు శ్రీరాముడు పలికిన మాటలు శ్రీరాముని ఉన్నత హృదయానికి, ఉదాత్త చరితానికి అద్దం పడతాయి. శ్రీరాముడు ఆ సందర్భంలో కైకతో "అమ్మా! నాకు ఏమాత్రం రాజ్యకాంక్ష లేదు. నేను అయోధ్యలోనే ఉండి రాచమర్యాదలు పొందాలనీ ఆశించటం లేదు.
కేవలం ధర్మాన్నే ఆశ్రయించిన నన్ను ఋషితుల్యునిగానే పరిగణించవలసిందిగా నా ప్రార్థన. తల్లిదండ్రులకు శుశ్రూష చేయటం, వారి ఆజ్ఞలను హృదయపూర్వకంగా పాటించటాన్ని మించిన ప్రశస్తమైన ధర్మాచరణం పుత్రులకు ఈ భూలోకంలో లేనే లేదు కదా'' అన్న మాటలతో శ్రీరాముని ఉన్నత వ్యక్తిత్వంలోని అమృతత్వం వెల్లడవుతుంది. తన తమ్ముళ్ళైన భరతలక్ష్మణశతృఘ్నుల పట్ల శ్రీరామునికి అమితమైన సోదర ప్రేమ. శ్రీరాముడు కైకకు మాట ఇచ్చి "అమ్మా! నేను వనవాసాలకు వెళ్లేందుకు
భరతుని కోసం నేను రాజ్యాన్ని, సమస్త సంపదలను, చివరికి అత్యంత ప్రీతికరమైన ప్రాణాలను కూడా ఇవ్వడానికి సంసిద్ధుడిగా ఉన్నాను'' అని పలకటం శ్రీరాముని సోదర ప్రేమకు చిహ్నంగా నిలుస్తుంది. చిత్రకూట పర్వతానికి సైన్యంతో కలిసి వస్తున్న భరతుణ్ణి చూసి ఆగ్రహించిన లక్ష్మణునితో "ఓ లక్ష్మణా! భరతున్ని నీవు కోపంతో ఎటువంటి మాటలు అనవద్దు. ఒకవేళ నీవు అతనిపై ఆగ్రహిస్తే, నాపైనే నీవు కోపగించినట్లుగా భావిస్తాను'' అనటం శ్రీరాముని అపారమైన సోదర ప్రేమకు మచ్చుతునక
అంతేగాక, యుద్ధ రంగంలో మూర్చిల్లిన లక్ష్మణుని చూసి చిన్న పిల్లవాడిలా రాముడు విలపించిన విధం సోదరులంటే రామునికి పంచప్రాణాలు అన్న విషయాన్ని బలపరుస్తుంది. ధర్మ నిరతికి ఉత్కృష్ట ఉదాహరణం శ్రీరాముని దివ్యచరితం! పుణ్యజీవనులకు ముదావహమైన ఆ గాధ స్మరణీయం సతతం! కమనీయమైనది లోకాభిరాముని అద్వితీయ వ్యక్తిత్వ దర్శనం! అది ఈ ధరణి నిలిచి ఉన్నంతవరకూ ఉజ్జ్వలంగా ప్రకాశించే విశిష్ట గుణాదర్శనం!

Read More

సోనియా కాలు కాదు కదా, చిటికన వేలు పెట్టడానికి కూడా పి.వి నరసింహా రావు గారు సందు ఇవ్వలేదు

సోనియా కాలు కాదు కదా చిటికన వేలు పెట్టడానికి కూడా పి.వి నరసింహా రావు గారు సందు ఇవ్వలేదు. అందుకే సోనియా పి.వి నరసింహా రావు గారు మన ప్రధానిగా ఉన్నంత కాలం ప్రభుత్వంలో జోక్యం చేసుకొనే అవకాశం లేక దాని కారణంగా పార్టీ లోనూ పట్టు లేక ఒక దశలో ఇటలీ ఏ వెళ్ళాలని ఆలోచించారు అని ఒక వినికిడి.

అందుకే సోనియా పి.వి నరసింహా రావు గారిని అతను బ్రతికినంత కాలం ఏమీ చేయలేక ఇంటికే పరిమితం అయి ... చని పోయిన తరువాత ఆయన శవం మీద గెలుపు చాటుకోండి ఎలా అంటే అంతటి మాహా మేధావికి దేశం దిశ, దశ మార్చిన గొప్ప శక్తివంతమైన ప్రధానికి అతను చనిపోతే ఆయన దహనం జరిగిన తరువాత గుర్తింపుగా గాట్ ను ఏర్పాటు చేయడానికి అంగీకరించలేదు / అనుమతిని అడ్డుకొన్నారు. ఇదే సోనియా విజయం పి వి శవం మీద సాదించిన విజయం.

Read More

కొన్ని రక్కల లిప్స్టిక్ ల వలన మీ పెదాలు ఇలా మారవచ్చు

ATTENTION WOMEN ...!!
Posted by Dr. Claudia Pirisi, Oncologist.
men:
Do not forget to pass this message to their wives, girlfriends, friends or colleagues.
Women: Lip Care for using!

Dr. Elizabeth Ayoub, biomolecular and medical is issued an alert for lipsticks containing lead, which is a carcinogen.
Recently the brand 'Red Earth' decreased prices of R $ 67.00 to R $ 9.90!
Why? Because it contained lead.
The brands that contain lead are:

CLINIQUE
ESTÉE LAUDER
SHISEIDO
RED EARTH (Lip Gloss)
CHANEL (Lip Conditioner)
MARK AMERICA
MOTIVES
LIPSTICK
AVON

The higher the lead content, the greater the risk of causing cancer. After doing a test on lipsticks, lip was observed in the highest level of lead AVON. Care for those lipsticks which are supposed to have greater fixation. If your lipstick is fixed but is due to high levels of lead.
Take this test:
1. Put some lipstick on your hand;
2. With a gold ring on this lipstick pass it;
3. If the lipstick color changes to black, then you know that contains lead.
Please send this information to all your friends.
SHARE!!!!!!!!

మత మార్పిడి చేస్తే మరణ శిక్ష

Read More

Powered By Blogger | Template Created By Lord HTML