గుండె తరుక్కు పోతుంది....
నకిలీలు, దేశ ద్రోహులు నాయకులై రాజ్యమేలుతుంటే...జాతిగౌరవానికై ప్రాణాలు అర్పించిన దేశ భక్తుల వారసులు రోజు కూలైయారు...
దేశ ద్రోహులు, జాతి శతృవులు కోట్లకొద్ది అక్రమ సంపాదన చేసి విదేశీ బ్యాంకుల్లో దాసుకుంటున్నారు.
దేశ
భక్తుల, స్వతంత్ర వీరుల వారసులు రోజుకూలీలుగా బతుకుతున్నారు...స్వతంత్ర
సముపార్జనం చేసింది దేశ-జాతి ద్రోహులను పాలకులుగా చేయడానికేనా..?
నిజంగా దేశభక్తులుమై మీ ముందు తలదించుకుంటున్నాము జీత్ సింగ్ సాబ్..మీ ముందు తలదించుకుంటున్నాము ..@ బహుజన బంధు.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


Friday, 8 March 2013
గుండె తరుక్కు పోతుంది....
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment